చిత్రం : ముఠామేస్త్రి (1993)
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ యాహా ఆ అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ ఇచ్చకో పుచ్చుకో మేస్త్రీ మణి స్పీడుతో దంచకే చింతామణి చలాకీలో ఎలా వీలో అలా కానీ రావే టొమోటకి సయ్యటకి అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ నారి నాంచారామ్మో డోరి మారుధ్ధమ్మో బండి తోసే బజ్జిల పాప మేస్త్రీ మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో బండినేలే మీసాల మామా సరుకేమో అహా తెగ చీపు ఓహో తళుకేమో ఓహో యమ టాపు పలుకేమో ఓహో పిడిబాకు అహా మనసేమో అహ నవ టాపు పసివాడు కసివాడు నను పదే పదే కుమ్మేసెనే అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా ఆహా యాహో అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ కాపు నీకే ఇస్తా ఊపు నీకే తెస్తా పక్కనీతో పండించుకుంటా బేరం నిన్నేచేస్తా లాభం లగించేస్తా మంచమంతా వడ్డించు కుంటా మడిసేమో ఒహో ఎపుడంటా అహా మగడైతే అహా యమ జంటా కదిలిస్తే అబ్బో తీగంటా అహా కదిలిందా అదే డొంకంటా చలి రాణి అలివేని నను ఎడా పెడా కవ్వించకే అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా హ ఆహా యాహో అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా హ ఆహా యాహో యయ యయ యయ యయ ఇచ్చకో పుచ్చుకో మేస్త్రీ మణి అరె స్పీడుతో దంచకే చింతామణి చాలకీలో ఎలా వీలో అలా కానీ రావే టొమోటకి సయ్యటకి అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ యాహా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి