చిత్రం : వారసుడు (1993)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
సాహిత్యం: గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా ఈనాడే తెలిసిందీ నీ తోడె కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా చెలో మేరి స్వీటీ బుల్ బుల్ బ్యూటీ బలేగంది బేటి నీతోటీ నిదానించు నాటీ ఏమాదాటీ మజాకాదు పోటి మనతోటీ సిగ్గు లూటీ చేసెయ్యి కల్లతోటీ ఇచ్చెయ్యి ముద్దు చీటీ కౌగిల్లు దాటీ ఒకటే సరదా వయసే వరదా కలలే కనక కథలే వినక మర్యాదా చురుక్కు చలిక్కి అడక్క అడిగినదీ ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా ఇదేం ప్రేమ బాబు ఇలా చంపుతుందీ అదే ద్యాస నాలో మొదలైందీ పదారేల్ల ప్రేమా కథంతేనులేమ్మా అదో కొత్త crazy హంగామా పొద్దు పోదు ముద్దైనా ముట్టనీదు నిద్రైన పట్టనీదు నా వల్ల కాదూ ఒకటె గొడవా ఒడిలో పడవా నిన్న మొన్న లేనె లేదు ఈ చొరవా ఇవాల ఇలాగ దొరక్క దొరికినదీ ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా ఈనాడే తెలిసిందీ నీ తోడె కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి