22, ఆగస్టు 2021, ఆదివారం

Dharmakshetram : Muddutho Srungara Beetu Song Lyrics (ముద్దుతో శృంగార బీటు)

చిత్రం: ధర్మ క్షేత్రం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా


💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట 🕺ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట 💃అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కుమంటూ 🕺ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట 💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట 🕺అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కుమంటూ 💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట 💃ముత్యాల వాన మూగదైనా ముద్దిన్తా రేగెను తాళం 🕺రత్నాల వాన రాతిరైనా తల్లోన తాకెను దీపం 💃ఎక్కడో ఏమిటో ఎదో తొక్కిడే సాగింది నాలో 🕺ఉందిలే ఊపులో ఎంతో పాదమే జారితే నాతో 💃ఆషాడ మాసమో అందాల మోసమో అబ్బాయి కోసమో మబ్బుబిళ్ళ జారిపోయే 🕺ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట 💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట 🕺అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కుమంటూ 💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట 🕺ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట 🕺ఆకాశ గంగ అందుకున్న తీరేది కాదంట తాపం 💃పాతాళ గంగ తోడుకున్నా వొడ్డోoటునా నా ప్రాయం 🕺ఉక్కిరై బిక్కిరై నాలో కొక్కొరో అన్నది ప్రాణం 💃ఓంపులే సోంపులై నాలో తుంపరై పోయాయి పాపం 🕺ఆ తుంగభద్రాల ఈ వంశ ధారలా పెన్నేటి పొంగులా తుళ్ళి పడ్డదమ్మ వొళ్ళు 💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట 🕺ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట 💃అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కుమంటూ 🕺ఎంగిలే సంపెంగ రంగులేయగానే ఎందుకో ఏమిటో అలసట 💃ముద్దుతో శృంగార బీటు కొట్టగానే చీరలో మూరకో చిటపట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి