10, ఆగస్టు 2021, మంగళవారం

Swati Mutyam : Laali Laali Song Lyrics (లాలీ లాలీ లాలీ లాలీ )

చిత్రం: స్వాతి ముత్యం (1986)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం:సి. నారాయణరెడ్డి 

గానం: పి. సుశీల


లాలీ లాలీ లాలీ లాలీ  లాలీ లాలీ లాలీ లాలీ  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  మురిపాల కృష్ణునికి..ఆ......  మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి  జగమేలు స్వామికి పగడాల లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  లాలీ లాలీ లాలీ లాలీ  లాలీ లాలీ లాలీ లాలీ  కల్యాణ రామునికి కౌసల్య లాలి  కల్యాణ రామునికి కౌసల్య లాలి  యదువంశ విభునికి యశోద లాలి  యదువంశ విభునికి యశోద లాలి  కరిరాజ ముఖునికి...........  కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి  కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి  పరమాంశభవునికి పరమాత్మ లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  జోజో జోజో జో..........  జోజో జోజో జో.......... అలమేలు పతికి అన్నమయ్య లాలి  అలమేలు పతికి అన్నమయ్య లాలి  కోదండరామునికి గోపయ్య లాలి  కోదండరామునికి గోపయ్య లాలి  శ్యామలాంగునికి శ్యామయ్య లాలి  శ్యామలాంగునికి శ్యామయ్య లాలి  అగమనుతునికి త్యాగయ్య లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి  జగమేలు స్వామికి పగడాల లాలి  వటపత్రశాయికి వరహాల లాలి  రాజీవ నేత్రునికి రతనాల లాలి  లాలీ లాలీ లాలీ లాలీ  లాలీ లాలీ లాలీ లాలీ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి