Varasudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Varasudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

Varasudu : Silakalaaga Song Lyrics (సిలకలాగా కులుకుతుంటే)

చిత్రం: వారసుడు (1993)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




పల్లవి:

ఒ..ఒ..ఒ.. ఓరియా ఒ..ఒ..ఒ.. ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే చరణం: 1

పాపా పాపా పైరగాలిలో పైటలాగా చుట్టుకోనా బావా బావా వంగతోటలో ఒడుపు చూపితే ఒప్పుకోనా మాయమాటలింక చాలు పోకిరి ఇటు రా మరి కాక మీద ఉంది పిల్ల డింగరి చూసై గురి కరగదీయనా... అరగదీయనా... చిక్కావులే ఎడాపెడా చిన్నారి ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే చరణం: 2

ఉంగా ఉంగా ఓరి నాయనో.. ఓపలేనురోయ్ వన్నెకాడా వయ్యారంగా అస్కుబుస్కులు మొదలు పెట్టనా మంచెకాడా తీపి తిక్క రేగుతోంది పిల్లడా నీ జిమ్మడ సోకు వెచ్చ బెట్టుకుంటే పోతదే పద గుమ్మడి దొరికినానని కొరకమాకురో సందిట్లో చెడమడా బావయ్యో ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా సిలకలాగా..ఓయ్.. కులుకుతుంటే..ఓయ్.. సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని..ఓయ్.. కుదురుగుంటే..ఓయ్.. మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

Varasudu : Danger Yama Danger Song Lyrics (డేంజర్ యమా డేంజర్)

చిత్రం: వారసుడు (1993)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

వరదల్లె వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

మెత్త మెత్తగా తలకెక్కుతుంది మత్తు మత్తుగా ఆహా ముంచుతుంది నులి వెచ్చని యెత్తుల జిత్తుల గలమేసి గోలుమాలు చేస్తుంది.

డేంజర్ యమా డేంజర్ వరదల్లె వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

చరణం:1

ఒక్క లుక్కే చాలు ..ఒక్క లుక్కే చాలు

చమక్ చం చం... చుక్కలన్నీ నక్కే చోటికి నే దూసుకుపోతా

ఒక్కటిస్తే చాలు ..ఒక్కటిస్తే చాలు .. జమక్ జామ్ జామ్... సిగ్గుపడ్డ సొగసంతా నీకే సొంతం చేస్తా వయ్యారమహో వాలా వేసే ఇది కనికట్టు అది కనిపెట్టు కవ్వింపులతో కలబోసి ఇది తొలిమెట్టు ఇక తలపెట్టు

కన్ను గీతితే వెన్ను మీటనా చిరునవ్వులు రువ్వుకు పొమ్మని కన్నె సోకు కరగదీసి పోతుంది

డేంజర్ యమా డేంజర్ వరదల్లె వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

చరణం:2

బుగ్గ కాటే బయ్యో ..బుగ్గ కాటే బయ్యో ధనక్ దాన్ దాన్... కొత్త కోక నాలిగే కౌగిలిలో బానిసనవుతా సిగ్గు దాటే పిల్లో.. సిగ్గు దాటే పిల్లో సమక్ సం సం... కుర్ర వేది ముదిరే నీ ఒడిలో జాతర చేస్తా తయ్యరు రా హో తేరా తీసా ఇది మలిమెట్టు ఇక జతకాటు... అయ్యారే సుఖం శృతి చేసా ఇడి ఎవరెస్ట్ ఇక విశ్రాంతి లేదు

చోటు దొరికితే చాటు చేరునా ఎరుపెక్కిన ఒంపులు సొంపులు లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే

డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

డేంజర్ యమా డేంజర్

5, ఆగస్టు 2021, గురువారం

Varasudu : Dhimthanakadhim Dhimthanakadhim Song Lyrics (ధిం తనక ధిం ధిం తనక ధిం)

చిత్రం : వారసుడు (1993)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వెన్నెలకంటి

సాహిత్యం: గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా ఈనాడే తెలిసిందీ నీ తోడె కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా చెలో మేరి స్వీటీ బుల్ బుల్ బ్యూటీ బలేగంది బేటి నీతోటీ నిదానించు నాటీ ఏమాదాటీ మజాకాదు పోటి మనతోటీ సిగ్గు లూటీ చేసెయ్యి కల్లతోటీ ఇచ్చెయ్యి ముద్దు చీటీ కౌగిల్లు దాటీ ఒకటే సరదా వయసే వరదా కలలే కనక కథలే వినక మర్యాదా చురుక్కు చలిక్కి అడక్క అడిగినదీ ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా ఇదేం ప్రేమ బాబు ఇలా చంపుతుందీ అదే ద్యాస నాలో మొదలైందీ పదారేల్ల ప్రేమా కథంతేనులేమ్మా అదో కొత్త crazy హంగామా పొద్దు పోదు ముద్దైనా ముట్టనీదు నిద్రైన పట్టనీదు నా వల్ల కాదూ ఒకటె గొడవా ఒడిలో పడవా నిన్న మొన్న లేనె లేదు ఈ చొరవా ఇవాల ఇలాగ దొరక్క దొరికినదీ ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా ఈనాడే తెలిసిందీ నీ తోడె కలిసింది జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ధిం తనక ధిం ధిం తనక ధిం కొత్తగుంది ప్రేమా ఈ పరిచ్యయం ఈ అనుభవం మత్తుగుంది బామా..

Varasudu : Paapa Hello Hello Song Lyrics (పాపా హలో హలో)

చిత్రం : వారసుడు (1993)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వేటూరి

సాహిత్యం: గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పాపా హలో హలో చిట్టిపాప ఇస్తావా డేటు భామ బోలో బోలో తొలిప్రేమ వేశానే బీటు ఉడుకు వయసుల జోడి కిటుకు తెలిసే కిలాడీ ఓ మై లేడీ నీపై దాడి పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో కుక్కు బుజ్జి పాపా హలో హలో చిట్టిపాప ఇస్తావా డేటు భామ బోలో బోలో తొలిప్రేమ వేశానే బీటు నీ పిక్కల పిట పిట చుస్తే ఛీపో చిక్కేనెమో (ట్రాఫిక్ జాం - ట్రాఫిక్ జాం) కైపెక్కిన మక్కెలు చూస్తే నోర్ముయ్ కిక్కెనమ్మో ఛా (పపపయ్ పపపయ్) ఆ కసికసి ఎత్తులలో ఎయ్ కదలింతలు చూస్తుంటే హ్మ్మ్ హ్మ్మ్ నీ పసి పసి బుగ్గలలో గిలిగింతలు పూస్తుంటే సెక్సీ ఫిగర్ అవో ఇదర్ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కుక్కు పాపా (హలో హలో) (చిట్టిపాప) ఇస్తావా డేటు భామ (బోలో బోలో) (తొలిప్రేమ) వేశానే బీటు నీ ప్రేమే దక్కని నాడు పస్తేనమ్మో వెరీ గుడ్ (జాగారం జాగారం) నీ జోడి కట్టని నాడు చస్తానమ్మో బెటర్ (శాంతి ఓం శాంతిఓం) ఈ జగమిక మాయేలే నా బ్రతుకిక రాయేలే నీ ఒడి ఎడమైపోతే నే సుడిలో దుకాలే దూకేయ్ రావే చెలి అనార్కలి లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ కుక్కు బుజ్జిపాపా (హలో హలో) (చిట్టిపాప) ఇస్తావా డేటు భామ (బోలో బోలో) (తొలిప్రేమ) వేశానే బీటు ఉడుకు వయసుల జోడి కిటుకు తెలిసే కిలాడీ ఓ మై లేడీ నీపై దాడి పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో.