చిత్రం: భరత్ అనే నేను (2018)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: యజిం నిజార్, రీటా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ప్రపంచమేలు నాయక
ఇదేగ నీకు తీరిక
మనస్సు దోచుకుంది నీ పోలికా..
పదే పదే పని అని
మరి అలాగ ఉండక
పెదాల తీపి చూడగా రా ఇకా….
దరికి చేరవె సోకుల హర్మోనిక….
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ఆ సూరిడుతోటి మంతనాలు చెయ్యన
మా..టలాడి చందమామ మనసు మార్చన
నా రోజుకున్న గంటల్లన్ని పంచన నీ కోసం
ఓ విమానమంత పల్లకి ని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతొ జర్నీ చెయ్యన
రోదసి ని కాస్త రొమాంటిక్ గ మార్చన నీ కోసం
మెరుపు తీగల హరాలల్లి
సెకనుకొకటి కనుక చెయన
వానవిల్లుని ఉంగరమల్లె మలచి నీ కొనవేలుకి తొడిగేనా
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ఒలె.. ఒలె.. ఒలె.. వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి
ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకన
అందులోనె చిన్ని పూల మొక్క నాటన
దానికేమో నీ పేరు పెట్టి పెంచాన ప్రేమతో..
నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా
నా మెల్లోన దాన్ని లాకెట్ అల్లె వెయ్యనా
మా..టి మాటి కది ముధు ముచ్చటాడగా గుండెతో..
ప్రతొక జన్మలో ముందే పుట్టి
ప్రేమికుడిలా నీతో రానా.
బ్రహ్మ గారికి రిక్వెస్ట్ పెట్టి
మరొక లోకం మనకై అడిగేయ్నా…
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి ఒ.. ఓ.. వసుమతి
ప్రేమకవితల షెల్లీ ల మారిపోయా నీ..వల్ల
ఓ వసుమతి ఒ..ఓ..వసుమతి
ఓలే ఓలే ఓలే వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపే ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసి దరికి రావే శ్రీమతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి