23, నవంబర్ 2021, మంగళవారం

Boys : Ale Ale Song Lyrics (ఆలే ఆలే .)

చిత్రం: బాయ్స్ (2003)

రచన: శివ గణేష్

గానం: కార్తీక్ ,హరిణి

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్ 



ఎగిరి దుమికితే నింగి తగిలెను

పాదములు రెండు పక్షులాయెను

వేళ్ళ చివరా పూలు పూచెను

కనుబొమ్మలే దిగి మీసమాయెను


ఆలే ఆలే .. ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే 

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే


హే.. ఆనంద భాష్పాలల్లో మునిగా

ఒక్కొక్క పంటితో నవ్వా

కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై

నే నీళ్ళల్లో పైపైన నడిచా ఒక ఆకై


ఆలే ఆలే .. ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే 

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే


ప్రేమను చెప్పిన క్షణమే

అది దేవుని కన్నా క్షణమే

గాలై ఎగిరెను మనసే

ప్రేమను చెప్పిన క్షణమే

అది దేవుని కన్నా క్షణమే

గాలై ఎగిరెను మనసే


నరములలో మెరుపురికేనులే తనువంతా వెన్నెలాయెనులే

చందురుని నువ్వు తాకగానే తారకలా నే చెదిరితినే

మనసున మొలకే మొలిచేలా అది తరువాయి తలనే దాటేలా

ఆలే ఆలే .. ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

నే చలనం లేని కొలనుని ఒక కప్పు దూకగా ఎండితిని


ప్రేమను చెప్పిన క్షణమే

అది దేవుని కన్నా క్షణమే

గాలై ఎగిరెను మనసే

ప్రేమను చెప్పిన క్షణమే

అది దేవుని కన్నా క్షణమే

గాలై ఎగిరెను మనసే


ఎగిరి దుమికితే నింగి తగిలెను

పాదములు రెండు పక్షులాయెను

వేళ్ళ చివరా పూలు పూచెను

కనుబొమ్మలే దిగి మీసమాయెను


ఆలే ఆలే .. ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే 

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే


ఇసకంతా ఇక చక్కెరయా కడలంతా మరి మంచినీరా

తీరమంతా నీ కాలి గుర్తులా కలలన్నీ నీ చిరునవ్వులా

కాగితం నాపై ఎగరగా అది కవితలా పుస్తకమాయనులే

ఆలే ఆలే .. ఆలే ఆలే

ఆలే ఆలే .. ఆలే ఆలే ఆలే ఆలే ఆలే ఆలే

హరివిల్లు తగులుతూ ఎగరగా ఈ కాకి కూడా నెమలిగా మారెనులే


ప్రేమను చెప్పిన క్షణమే

అది దేవుని కన్నా క్షణమే

గాలై ఎగిరెను మనసే

ప్రేమను చెప్పిన క్షణమే

అది దేవుని కన్నా క్షణమే

గాలై ఎగిరెను మనసే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి