23, నవంబర్ 2021, మంగళవారం

Boys : Saregame Song Lyrics (సారీగమే పదనిసే )

చిత్రం: బాయ్స్ (2003)

రచన: శివ గణేష్

గానం: లక్కీ అలీ, వసుంధర దాస్, ప్లాసీ

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



ఏ..హే say సా సా say రీ రీ say గ గ 

say మే say what మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్  మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్  Thats what we say  ఒహో హో హో హో  సారీగమే పదనిసే మార్చి వేసేయ్  Thats what we say  సారీగమే పదనిసే మార్చి వేసేయ్  Thats what we say  తెలుసుకో లక్కు పావుకిలో  లాసు పావుకిలో లేబర్ పావుకిలో  చేర్చుకో  భక్తి పావుకిలో హోవు పావుకిలో టాలెంటు పావుకిలో  అన్నిట్ని కలిపి కట్టిన  పెద్ద పొట్లమే secret of success  సారీగమే పదనిసే మార్చి వేసేయ్  Thats what we say  ఈ సంగీతం సొంత గీతం  వేదనలో పుట్టిన గీతం  To be a star  We'll show you how  reach for the skys and  never never give it up  we're wicked..just kick it  we're wicked..just kick it  బాధే విజయపు రహస్యము We are the boys. We are the boys  We are the boys We are the boys  పిట్టగోడ ఎక్కి ఒట్టి మాటలాడి  ప్రేమ లీలలో పాటం ఖాళిలేరా  Adolescent age లో సుఖాలెన్నో కోరి  దెబ్బలెన్నో తిన్నాం కదరా  తప్పైన దారిలో వెళ్ళాం రైటైన రూటు కనుగొన్నాం  Mistakes are the secret of success  మేము పారిపోయాం లోకాన్నెరిగాం  ఆమె కోసమే పనిలో పడ్డాం  Love is the secret of success  సారీగమే పదనిసే మార్చి వేసేయ్ సారీగమే పదనిసే మార్చి వేసేయ్ Here we come Here we comin  Yeah..we comin up with something and  u know that we are bringing it to number one  Full of fun and laughter  Comin' a li'l faster  Yeah you know we're having fun  కోతిలాగా ఉడంలాగ పట్టిందల్లా పట్టు పట్టు  మాటిమాటికొచ్చునా అవకాశం అన్నౌంచె చేసి వచ్చునా  లేబిల్ల్ తోటి వచ్చునా ఏదో రోజు వచ్చురా  Seize the day  సారీగమే పదనిసే మార్చి వేసేయ్  Thats what we say  ఈ సంగీతం సొంత గీతం  వేదనలో పుట్టిన గీతం  To be a star  We'll show you how  reach for the skies and  never never give it up  సుత్తిరా సోదిరా కష్టమ్రా నష్టమ్రా  అయినా గాని గట్టిగా చెబుతారా  గెలుపుకి secret గెలుపుకి shortcut  నిజాయతి నిజాయతి నిజాయతి రా  నిజాయతి విజయపు రహస్యము నిజాయతి విజయపు రహస్యము నిజాయతి విజయపు రహస్యము సారీగమే సారీగమే  నిజాయతి విజయపు రహస్యము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి