చిత్రం: హ్యాపీ డేస్ (2007)
రచన: వేటూరి
గానం: కార్తీక్
సంగీతం: మిక్కీ జె మేయర్
నిన్ను చూసి వెన్నెలే అనుకున్న.. మొన్న కూడా నిన్నలా కల కన్నా..
అడుగేస్తూ పడుతున్నా తన వైపేలుతున్న
కునుకైనా రాణి సమయాన. కన్ను మూస్తే చాలు తమరేన.. పెన వేసుకున్న ప్రణయమున యమునా తీరేనా..
నింగిలోని తారల నేనున్నా నెల కండె దారులే చూస్తున్న
ఎదురుగా నేనున్నా ఎరగవు కాస్తయినా.. ఒక మనసు తపన చూసైనా వోడి చేరవేల ఓ లాలన..
అలజడులు బయటపడుతున్న మౌనంగా ఉన్నారా.. కారిగా ఓ తీపి కాలంగా మిగిలా ఈనాడు శిలగా ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా..
కారిగా ఓ తీపి కాలంగా మిగిలా ఈనాడు శిలగా ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి