Happy Days లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Happy Days లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, నవంబర్ 2021, శనివారం

Happy Days : Ninna Chusi Song Lyrics (నిన్ను చూసి)

చిత్రం: హ్యాపీ డేస్ (2007)

రచన: వేటూరి

గానం: కార్తీక్

సంగీతం: మిక్కీ జె మేయర్


నిన్ను చూసి వెన్నెలే అనుకున్న.. మొన్న కూడా నిన్నలా కల కన్నా..

అడుగేస్తూ పడుతున్నా తన వైపేలుతున్న

కునుకైనా రాణి సమయాన. కన్ను మూస్తే చాలు తమరేన.. పెన వేసుకున్న ప్రణయమున యమునా తీరేనా..

నింగిలోని తారల నేనున్నా నెల కండె దారులే చూస్తున్న

ఎదురుగా నేనున్నా ఎరగవు కాస్తయినా.. ఒక మనసు తపన చూసైనా వోడి చేరవేల ఓ లాలన..

అలజడులు బయటపడుతున్న మౌనంగా ఉన్నారా.. కారిగా ఓ తీపి కాలంగా మిగిలా ఈనాడు శిలగా ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా..

కారిగా ఓ తీపి కాలంగా మిగిలా ఈనాడు శిలగా ముసిరే నీ ఊహలన్నీ సాక్ష్యాలుగా

7, ఆగస్టు 2021, శనివారం

Happy Days : Arey Rey Song Lyrics (అరె రే అరె రే మనసే జారే)

చిత్రం: హ్యాపీ డేస్(2007)

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: వనమాలి

గానం:కార్తీక్ 


అరె రే అరె రే మనసే జారే .... అరె రే అరె రే వరసే మారే... ఇది వరకేపుడు లేదే... ఇది నా మనసే కాదె... ఎవరే మన్న వినదే... తన గదేడూ తనదే... అంతా నీ మాయలోనే... రోజు నీ నామ స్మరణే... ప్రేమా ఈ విన్తలని నీ వాళ్ళనీ... అంతా నీ మాయలోనే...రోజు నీ నామ స్మరణే... ప్రేమా ఈ వింతలని నీ వళ్ళనీ.... స్నేహమేనా జీవితం అనికున్న...ఆజ్మేరా ఆశలే కనుగున్న మనుజులు ఎన్నున... ముడి పడి పోతునా... ఇక సెకెండ్ కెన్ని నిమిశాల్లె అనుకుంటూ రోజు గడపల మదికోరుకున్న మధుబాల చల్లే నీ గోల.... అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ...... అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే.. ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ..... చిన్ని నవ్వే చిత్రమై పూస్తుంటే చెంత చేరి చిత్రమై చూస్తున్న చిటపట చినులుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటి లోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవసమ ....వరమా హాయ్ రామా...... అరె రే అరె రే మనసే జారే... అరె రే అరె రే వరసే మారే... ఇసి వరకేపుడు లేదే ...ఇది నా మనసే కాదె... ఎవర్మన్న వినదే... తన గదేదో తనదే.. అంతా మీ మాయలోనే... రోజు మీ నామ స్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే ... రోజు నీ నామ స్మరణే ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే......

Happy Days : O My Friend Song Lyrics (పాదమెటు పోతున్న పయనమెందాకైనా)

చిత్రం: హ్యాపీ డేస్(2007)

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: వనమాలి

గానం:కార్తీక్ 


పాదమెటు పోతున్న పయనమెందాకైనా అడుగు తడబడుతున్న తోడురానా?! చిన్ని ఎడబాటైన కంట తడి బెడుతున్న గుండె ప్రతి లయలోన నేను లేన?! ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా?! O My friend! తడి కన్నులనే తుడిచిన నేస్తమా! O My friend! ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా!

అమ్మ వడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందే జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతోందీ మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మొహమాటాలే లేనీ కళ జాలువారే! ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీదే! O My friend! తడి కన్నులనే తుడిచిన నేస్తమా! O My friend! ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా!

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటీ చేతలన్నీ చెంతవాలే గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటు తళ్ళింతల్లో తేలే స్నేహం మొదలొ తొదలొ తెలిపే ముడె వీడకుందే ఒంటరైన ఓటమైనా వెంట నడిచే నీడ నీదే! O My friend! తడి కన్నులనే తుడిచిన నేస్తమా! O My friend! ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా!