19, నవంబర్ 2021, శుక్రవారం

Oosaravelli : Dandiya Song Lyrics (జాతరలో జీన్స్ వేసుకున్న)

చిత్రం: ఊసరవెల్లి (2011)

రచన: అనంత శ్రీరామ్

గానం: ముకేశ్, సుచిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


Get on the floor sala Masti me dol sala Give me a move to the group photo col sala Get on the floor sala Masti me dol sala Give me a move to the group photo col col ఓఒహ్ జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మలు రాతిరి లో సబ్బు రాసుకున్న చందమామ ల ఇస్తారిలో నంజుకున్న ఆవకాయ గుమ్మా ల

ఎగ దిగ ఏమున్నవే భామల... రావే చేద్దాం దండియాయే... జార ఊగిపోదా ఇండియానా...

హాయ్... రావే చేద్దాం దండియాయే... జార ఊగిపోదా ఇండియానా... హాయ్...

హే మాటలతో పేలుతున్న కుర్రా నాటు బాంబుల చూపులతో కాలుతున్న పెత్రమాస్

ముట్టుకుంటే షొక్కులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల... యెడ పేద ఎగాదిగా ఉన్నావు యమా దొంగ ల...

ర ర చేద్దాం దండియాయే... జార ఊగిపోదా ఇండియా... ర ర చేద్దాం దండియాయే... జార ఊగిపోదా ఇండియా...

హే రాజముండ్రి లో నన్ను చూసి తెలుగు సర్ రాసినాడు పెద్ద కవితలే హే హే రాజహంసల నువ్వలాగా నడిచొస్తే టెన్త్ పోరాడయినా పెన్ కదుపులే

వైజాగ్ బీచ్ రోడ్ లో వెళ్తుంటే నాకు వెయ్యి లవ్ లెట్టేరులే... వై నాట్ ఇంత ఫిగురెకి వెయ్యి కాదు లక్షోచిన తప్పు

అసలింత రేంజ్ లో నా అందం ఉన్నదా నమ్మాలని పిస్తుంది నువ్విట్ట ఎతిస్తుంటే... ర ర చేద్దాం దండియాయే...

జార ఊగిపోదా ఇండియా... రావే చేద్దాం దండియాయే... జార ఊగిపోదా ఇండియానా... హాయ్...

Get on the floor sala Masti me dol sala Give me a move to the group photo col sala Get on the floor sala Masti me dol sala Give me a move to the group photo col col హే అర్ధరాతిరి నే రోడ్ లో పవర్ పోతే చికాతుండడంట నువ్వు నవ్వితే నవ్వితే... నవ్వితే...

ఆపార మరి ఎన్ని మాయ మాటలయిన తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే... తవ్వితే... తవ్వితే...

లిల్లి సన్న జాజికె నే లేత వాళ్ళు వాళ్ళ క్రేజ్ తగ్గేలా సిల్లీ ఊసుల మల్లె అనిపిస్తునే ఐస్ చేసి ముంచుతావులే

పదివేల టన్నుల పరువాల వెన్నల ముందే ఉంటే పొగడకుండేది ఎలా ఎలా...

రావే చేద్దాం దండియాయే...

జార ఊగిపోదా ఇండియా... రావే చేద్దాం దండియాయే... జార ఊగిపో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి