4, నవంబర్ 2021, గురువారం

Jagadeka Veerudu Atiloka Sundari : Abbanee Tiyyani Song Lyrics (అబ్బని తియ్యని దెబ్బ)

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం:ఇళయరాజా


అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా  అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎద నస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి