3, నవంబర్ 2021, బుధవారం

Kalisundam Raa : Pacific lo Dukemante Dukesta Song Lyrics (పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం)

చిత్రం: కలిసుందాం రా(2000)

రచన: చంద్రబోస్

గానం: ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్

సంగీతం: ఎస్. . రాజ్ కుమార్



పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం తలకోన జంగెల్లోనా జాగింగ్ చేస్తా జంటై నూవ్వుంటే భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా నువ్వు తాకి పొమ్మన్నా లవ్వు బిచ్చగాన్నమ్మ పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యారుమంటాడు టెలిస్కోప్ చూడలేని వింతకాద ప్రేమ గాధ టెలిఫోన్ తీగ చాలు సాగుతుంది ప్రేమ వార్త భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమే కాదా తోడు వస్తున్నా ప్రేమే తోడుకుంటున్నా పసిఫిక్ లో దూకేమన్నా దూకేస్తావా నాకోసం ఎవరెస్ట్ ఎత్తెంత్తైన ఎక్కేస్తావా నాకోసం నీ ఒంపుల టెంపుల్లో ప్రేమ పూజ చేస్తున్నా నీ గుండెల గార్డెన్లో ప్రేమ పువ్వు నవుతున్నా కరెన్సీ నోటు కన్నా కాస్ట్ కాదా ప్రేమ మాట కరంట్ కాంతి కన్నా బ్రైట్ కాదా ప్రేమ బాట నాలో బాధ అర్ధం కాదా వద్దకు రావే ముద్దుల రాధ సిగ్గు పడుతున్నా ఐనా సిగ్నలిస్తున్నా పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం తలకోన జంగెల్లోనా జాగింగ్ చేస్తా జంటై నూవ్వుంటే భామ రోమియో కన్నా నేను పిచ్చివాన్నమ్మా నువ్వు తాకి పొమ్మన్నా లవ్వు బిచ్చగాన్నమ్మ పసిఫిక్ లో దూకేమంటే దూకేస్తానే నీకోసం ఎవరెస్ట్ ఎంతెత్తైన ఎక్కేస్తానే నీకోసం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి