9, నవంబర్ 2021, మంగళవారం

Maharshi : Idhe Kadha Nee Katha Song Lyrics (ఇదే కదా ఇదే కదా నీ కథ)

చిత్రం: మహర్షి (2019)

రచన: శ్రీ మని

గానం: విజయ్ ప్రకాష్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 


ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వేతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా.. మనుష్యులందు నీ కధా...మహర్షి లాగ సాగదా మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్ధమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాను లక్ష్యమెంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా.. మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా... మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి