చిత్రం: మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (2015)
రచన: సాహితి
గానం: చిన్మయి, కార్తీక్
సంగీతం: గోపి సుందర్
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే.. మబ్బుల్లోనె జాబిల్లే నా చెలీ నగుమోమై విరిసెలే.. గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసె చలి చలి ప్రేమ రాగాలూ ప్రళయ క్కలహాలూ నాకు నీవే నీవే వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలె సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే.. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలె.. మబ్బుల్లోనె జాబిల్లే నా చెలీ నగుమోమై విరిసెలే నీ కోసమే ఎదనే గుడిలో ఇలా మలిచెనా మనసే నీ కానుకై నిలిచే తనువే నవరసమే నీవంట పరవశమై జన్మంతా పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా.. మరి మరి నీ కవ్వింత విరియగా నా వొళ్ళంత కలిగెనులే ఓ పులకింత ఎంతో వింత.. నువ్వువినా జగమునా నీలోతునా ప్రియతమా.. వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే యెదలో సందళ్ళు నీ అందలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే.. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే మబ్బుల్లోనె జాబిల్లే నా చెలీ నగుమోమై విరిసెలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసె చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ క్కలహాలు నాకు నీవే నీవే.. వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలె సంద్రాల నీ..రే ఇంకేటి బంజర్లో..నూ పూచేటి పూలన్నీ నీ హోయలే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి