Malli Malli Idi Rani Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Malli Malli Idi Rani Roju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2021, శనివారం

Malli Malli Idi Rani Roju : Marhaba Song Lyrics (మార్హబ.)

చిత్రం: మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (2015)

రచన: సాహితి

గానం: కె.యస్.చిత్ర,ఐశ్వర్య

సంగీతం: గోపి సుందర్


మార్హబ... దే... మార్హబ... ఏ... మేహ్ఫిల్ హై రబ్క వందే వందనమయ్య దేవ వాతాపి విగ్ఞదేవ సౌందర్య దివ్యాభవ మా పూజలంధుకోవ కైలాస దేవ దేవ కరుణించు మహాదేవ దీవించ మమ్మూ రావ శరణంతిమయ్య విఘ్న వినాయక శ్రీ శుభదాయక భారతీయ ప్రణవ నాదామీధి ఏ భక్తిపరులు మూఢమున పలికిన మానవతకు ప్రధమ పంక్తి ఇధి ఏ మౌనివారులు జగతికి తెలిపిన ప్రేమే అంధాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం బంగారు ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం ఓ అన్నమయ్య గీతం ఆ త్యాగరాజు తత్వం శ్రీ రామదాసు చరితం మన తెలుగువారి యాగామ సారము యోగ విచారము ప్రతి గొంతున పల్లవించు స్వరము వారమే ప్రతోక యధ లయాలలోన రావలించు శ్రుతులు ఒకటే నా... నా. నా... నా. న ఆ... న ఆ... ఏకమైన మమత్రల మాధురిమల గ్యానమే వేధమే కాధ సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుక్చం ఆ ప్రేమే ఆణిముత్యం అధి ఎంతో ఎంతో స్వచం నిజమైన ప్రేమకార్ధం నీ మనాసుకాక అర్ధం నీకింకా కాధూ అర్ధం అధి అర్ధమైతే ప్రేమే జగమని తెలీయును నీ మధి సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుక్చం ఆ ప్రేమే ఆణిముత్యం అధి ఎంతో ఎంతో స్వచం నిజమైన ప్రేమకార్ధం నీ మనాసుకాక అర్ధం నీకింకా కాధూ అర్ధం అధి అర్ధమైతే ప్రేమే జగమని తెలీయును నీ మధి జింధగి అధోకా గజిబిజి అర్ధమే కాధూ ఎవరికి కనులకే-ఇంపైయాన కళలివి న న కాధూ అంతుంధీ కభి కభి యధను ఎగురాజేయు పడనిసలతో పధములు కలిశీల కరొ శిల్సిల శిలను కారగడీయు సరిగమలతో ఏ మేర దిల్ జల స స ని స గా రీ రీ, స ని స గా రీ రీ స స ని గా గా రీ స, ని ని ప ని ప ని ని స స ని స గా రీ రీ, స ని స గా రీ రీ స స ని గా గా రీ స, ని ని ప ని ప ని ని స రీ స, స రీ స, స రీ స, స రీ స, స భారతీయ ప్రణవ నాదామీధి ఏ పరమగురులు ముధమున పలికిన జాతి నదుపు జీవనాది ఇధి ఏ గ్యాన ధనులు జగతికి తెలిపిన ముద్ధుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు ధిద్ధగాని మహిమల దేవకి సుతుడు ముద్ధుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు ధిద్ధగాని మహిమల దేవకి సుతుడు ముద్ధుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు ధిద్ధగాని మహిమల దేవకి సుతుడు

Malli Malli Idi Rani Roju : Yenno Yenno Song Lyrics (ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే)

చిత్రం: మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (2015)

రచన: సాహితి

గానం: చిన్మయి, కార్తీక్

సంగీతం: గోపి సుందర్


ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే.. మబ్బుల్లోనె జాబిల్లే నా చెలీ నగుమోమై విరిసెలే.. గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసె చలి చలి ప్రేమ రాగాలూ ప్రళయ క్కలహాలూ నాకు నీవే నీవే వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలె సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే.. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలె.. మబ్బుల్లోనె జాబిల్లే నా చెలీ నగుమోమై విరిసెలే నీ కోసమే ఎదనే గుడిలో ఇలా మలిచెనా మనసే నీ కానుకై నిలిచే తనువే నవరసమే నీవంట పరవశమై జన్మంతా పరిచయమే పండాలంట ప్రేమే ఇంకా ఇంకా.. మరి మరి నీ కవ్వింత విరియగా నా వొళ్ళంత కలిగెనులే ఓ పులకింత ఎంతో వింత.. నువ్వువినా జగమునా నీలోతునా ప్రియతమా.. వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే యెదలో సందళ్ళు నీ అందలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే.. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్ళై మెరిసేలే మబ్బుల్లోనె జాబిల్లే నా చెలీ నగుమోమై విరిసెలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసె చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ క్కలహాలు నాకు నీవే నీవే.. వేవేల ముందూ జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలె సంద్రాల నీ..రే ఇంకేటి బంజర్లో..నూ పూచేటి పూలన్నీ నీ హోయలే..

Malli Malli Idi Rani Roju : Varinche Prema Song Lyrics (వరించే ప్రేమ)

చిత్రం: మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (2015)

రచన: సాహితి

గానం: హరి చరణ్

సంగీతం: గోపి సుందర్


వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా... ప్రియంగా... నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై నీవు లేని నా పయనమే... నిదురలేని ఓ నయనమే... నిన్నే వెతికి నా హృదయమే... అలిసే... సొలిసే... నిన్న తలచి ఈ రోజున... నిలుపలేక ఆవేదన... సలిపిననే ఆరాధన... दिलसे... दिलसे...(దిల్ సే) వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం వరంగ నాకోనాడే నువు కనిపించంగా ప్రియంగ మాటాడనే నే నును వెచ్చగా... ఓ... నా మనసుకే చెలిమయినదే నీ హస్తమే... నా అంతస్తుకీ కలిమయినదే నీ నేస్తమే... నీ చూపులు నా యద చొరపడెనే నీ పలుకులు మరి మరి వినపడెనే నీ గురుతులు చెదరక నిలపడెనే ఒక తీపి గతమల్లే నిండు జగతికో జ్ఞాపకం నాకు మాత్రం అది జీవితం ప్రేమ దాచిన నిష్ఠురం మదినే తొలిచే... అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం నోచుకోదులే ఏ సుఖం दिलसे... दिलसे... వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నజీరా... ఆ... నజీరా... నజీ.రా... నజీ.రా... ఓ నజీరా... నజీరా లేని లోకం ఓ పెనుచీకటే... శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే... ఓ... తన శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే... ఓ... తన ధ్యాసలో స్పృహ తప్పెనే నా హృదయమే... తన రాతకు నేనొక ఆమనిగా... ఒక సీతను నమ్మిన రామునిగా... వనవాసము చేసెడి వేమనగా... వేచేను ఇన్నాళ్లు!! తారవా ప్రణయ ధారవా... దూరమై దరికి చేరవా... మాధురై ఎదను మీటవా... मनसे... मनसे...(మన్ సే) ప్రేమలై పొంగె వెల్లువ తేనేలే చిలికి చల్లగా తీగలా మేను అల్లవా दिलसे... दिलसे... వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా... ప్రియంగా... నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై నీవు లేని నా పయనమే... నిదురలేని ఓ నయనమే... నిన్నే వెతికి నా హృదయమే... అలిసే... సొలిసే... నిన్న తలచి ఈ రోజున నిలుపలేక ఆవేదన సలిపిననే ఆరాధన दिलसे... दिलसे...