5, నవంబర్ 2021, శుక్రవారం

Nenu Sailaja : Crazy Feeling Song Lyrics (Compound Wall )

చిత్రం: నేను శైలజ (2016)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: పృథ్వి చంద్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

 

Compound Wall ఎక్కి Phone మాట్లాడుతుంటే China Wall ఎక్కి Moon తాకినట్టుందే Morning లేవగానే ని Message చూస్తుంటే Mount Everest ఎక్కి Selfi దిగినట్టువుందేయ్ It’s a crazy crazy crazy crazy feeling It’s a crazy crazy crazy crazy feeling It’s a crazy crazy crazy crazy feeling It’s a crazy crazy crazy crazy feeling Road Side నీతోటి Pani Poori తింటుంటే Plate ki కోటి ఐన Cheap అనిపిస్తుందే Nee Shirt బాగుందని ఓ మాటే నువ్వంటే కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే Crazy Crazy Crazy Crazy Feeling It’s a crazy crazy crazy crazy feeling It’s a crazy crazy crazy crazy feeling It’s a crazy crazy crazy crazy….. feeling నిన్న మొన్న దాక Super అన్న Figure యే నిన్ను చూసినాక So So గుందె రోజు నన్ను మోసే నా Bachelor Bike యే నువ్వు ఎక్కినాక I’m Happy అందే Wrong Route అంటూ Case రాసి SI పేరు చెప్పమంటే గంటట్టిందే నిన్ను నాతో చూసి Boys లోన Jealousy పెరుగుతుంటే Oscar Win ఐనట్టుందే Sorry Hari No అన్న అమ్మాయిలందరిని weekend party కి పిలవాలని ఉందే Fast Forward చేసి మన ఇద్దరి Future ని IMAX లో వాళ్ళకి Show వెయ్యాలని ఉందే

Crazy Crazy Crazy Crazy Feeling బేబీ నీకు నాకు మధ్య Love Dealing It’s a crazy crazy crazy crazy feeling బేబీ నీకు నాకు మధ్య Love Dealing.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి