5, నవంబర్ 2021, శుక్రవారం

Nenu Sailaja : Sailaja Sailaja Song Lyrics (శైలజా..శైలజా..శైలజా..శైలజా..)

చిత్రం: నేను శైలజ (2016)

రచన: భాస్కర భట్ల

గానం: సాగర్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు బైకు మీద రయ్యుమన్న రూట్ మారలేదు నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు మన వంక చూసి కుళ్లుకున్న బ్యాచ్ మారలేదు మనం ఎక్కి దిగిన రైళ్లు కోచ్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. థియేటర్ లో మన కార్నర్ సీట్ మారలేదు నీ మాటల్లో దాగివున్న స్వీట్ మారలేదు నిన్ను దాచుకున్న హార్ట్ బీట్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా..శైలజా... శైలజా..శైలజా..శైలజా..శైలజా.. గుండెల్లో కొట్టవే డోలు భాజా శైలజా..శైలజా..శైలజా..శైలజా.. నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా శైలజా..శైలజా..శైలజా..శైలజా.. గుండెల్లో కొట్టవే డోలు భాజా శైలజా..శైలజా..శైలజా..శైలజా.. నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా.. మా అమ్మ రోజు వేసి పెట్టె అట్టు మారలేదు మా నాన్న కొపమోస్తే తిట్టే తిట్టు మారలేదు నెల వారి సామాన్ల లిస్టు మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. వీధి కొళాయి దగ్గరేమో ఫైట్ మారలేదు నల్ల రంగు పూసుకున్న నైట్ మారలేదు పగలు ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. సమ్మర్ లో సుర్రుమనే ఎండ మారలేదు బాధలోన మందు తెచ్చే ఫ్రెండ్ మారలేదు సాగదేసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. శైలజా.. శైలజా..శైలజా..శైలజా..శైలజా.. గుండెల్లో కొట్టవే డోలు భాజా శైలజా..శైలజా..శైలజా..శైలజా.. నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా.. నీ ఫోటో ని దాచుకున్న పర్స్ మారలేదు నీకోసం కొట్టుకొనే పల్స్ మారలేదు నువ్వు ఎంత కాదు అన్న మనసు మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. నీ స్క్రీన్ సేవర్ ఎట్టుకున్న ఫోన్ మారలేదు నీకీష్టమైన ఐస్ క్రీమ్ కోన్ మారలేదు నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. బ్రాందీ విస్కీ రమ్ము లోన కిక్కు మారలేదు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ధిక్కు మారలేదు ప్రేమ ప్యార్ మోహబ్బత్ ఇష్క్ మారలేదు నువ్వెందుకు మారవే శైలజా.. శైలజా.. శైలజా..శైలజా..శైలజా..శైలజా.. గుండెల్లో కొట్టవే డోలు భాజా శైలజా..శైలజా..శైలజా..శైలజా.. నీకోసం చెయ్యాలా ప్రేమ పూజా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి