12, నవంబర్ 2021, శుక్రవారం

Ninnu Kori : Hey Badhulu Cheppavey Song Lyrics (హే బదులు చెప్పవే)

చిత్రం: నిన్ను కోరి(2015)

రచన: భాస్కరభట్ల

గానం: అరుణ్ గోపన్

సంగీతం: గోపి సుందర్

హే బదులు చెప్పవే రూజువు చూపవవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా..

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

హే బదులు చెప్పవే రూజువు చూపవవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా

వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్ళు వాళ్ళు కలిసిందురంధురే ప్రాణమైన వారు జంట లాగ చేరితే ఎన్నడైనా వీడదన్న మాట నమ్మారు

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

దారులేమో రెండే అది ముళ్ళతోటి నిండి ఎంచుకోమనంటూ వదిలేసి వెల్లకే నిన్నలోన లోపమేదో నిండి ఉందని రేపు దాన్ని లోతుల మిగల్చలేం కదా

హే బదులు చెప్పవే రూజువు చూపవవే సమయమా నీ పనిగా నువ్విలా గడిచిపోవడం న్యాయమా ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా..

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

నిన్నే అడిగేది ఎన్నాళ్లీ నలిగేది..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి