చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
రచన: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కల్లోల మెంటేసుకొచ్చే పిల్ల గాలే నను చూస్తూనే కమ్మేసేనే కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే విహరించిన భూలోకమే గాలే తగిలింది అడిగే నెలే పాదాలు కడిగే వాని పట్టింది గొడుగే అతిథి గ నువ్వోచించావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరాక ముందుకు పొణులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదు ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగెను లే ఓ పేరే... ప్రపంచమే అమాంతం మారే దివి భువి మనస్సులో చేరే ఓంకార మై మోగెను లే ఓ పేరే... రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే ఈ దేవ కన్యకు దేవుడు నేనే
రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే ఈ దేవ కన్యకు దేవుడు నేనే
కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా రెప్పలా పాదనంతా పండగ
గుండెకే ఇబ్బందిలా టక్కున ఆగేంతలా ముంచినా అందాల ఉప్పేనా... గోడుగాంచునా ఆగిన తూఫన్-ఎహ్ ఏడ పంచన లవ నీవేనే
కనపడని నది అది పొంగినది నిను కలవగా కడలి పోయినదే ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగెను లే ఓ పేరే... ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగెను లే ఓ పేరే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి