చిత్రం: నిన్ను కోరి(2015)
రచన: భాస్కరభట్ల
గానం: అరుణ్ గోపన్
సంగీతం: గోపి సుందర్
Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ
ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను...
Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ
ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను...
అల్లి బిల్లి నడుముని తిప్పి.. ఐ లవ్ యు.. చెవిలోన చెప్పి..
తప్పుకుంది.. కల్లు రెండు కప్పి.. అందుకేగ.. గుండెకింత నొప్పి..
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి. ఉమా గాడి లైఫె పాకప్పు...
బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది
చేతుల్ని వేసింది
లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది
సోల్ మేటె దొరికింది అనుకుంటె
అంతలొ..సోలోగ
వదిలేసి వెల్లిపోయెను సంతలొ
తోక చుక్కల్లె నా వెంట వచ్చి..
తేనె చుక్కల్లె తీయగ నచ్చి..
బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందె
మందు చుక్కె మిగిలిందె
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
నీ సుఖమె..
కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది
కాబట్టె..
నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది
తను లేక మనుసుకి సుఖమెట్ట ఉంటది..
నా బాద పిల్లకి ఏపుడర్దం అవుతది..
ఈ లేడీసు ఇంతె తమ్మి..
వాల్లు చెప్పేనవన్ని నమ్మి..
మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు
పట్టుకు పోతారె..
వేరె వాన్ని కట్టుకు పోతారె..
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
పాకప్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి