Padi Padi Leche Manasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Padi Padi Leche Manasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2022, బుధవారం

Padi Padi Leche Manasu : O My Lovely Lalana Song Lyrics (నంద గోపాల)

చిత్రం: పడి పడి లేచే మనసు (2018)

రచన: కృష్ణ కాంత్

గానం: సిందూరీ విశాల్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్


నంద గోపాల ఏమిటీ లీల కంటపడవేమిరా ఎంత విన్నారా వేచి ఉన్నారా మాయ విడవేమిరా రాక్షశుల విరిచి దాగి నను గెలిచి ఆటలాడేవురా... ఆఆఆ కానరావేమిరా ఓ my lovely లలన ఇలానే రమ్మంటే ఓ my lovely లలన ఏమిటే నే వింటే ఓ my lovely లలన నీలో బాధ కంటే ఓ my lovely లలన ఏలదానివుంటే ఓ my lovely లలన కొంటెగా నిన్నంటే ఓ my love... ఆ ఆ ఆ... యధో భూషణా... ఆఆఆ సూరా పూతనా వధే చేసేనా కాలింది లోతునా కాళీవుననచినా మహా సురులకే ముక్తే పంచినా దివ్య రూపమే గనే కాంక్షరా నినే కాంచగా కన్నారా కన్నారా ప్రియా గోపి లోల ముకుంద కృష్ణా ఓ my lovely లలన ఇలానే రమ్మంటే ఓ my lovely లలన కొంటెగా నిన్నంటే ఓ my lovely లలన ఓ my lovely లలన ఓ my lovely లలన

13, నవంబర్ 2021, శనివారం

Padi Padi Leche Manasu : Kallolam Song Lyrics ( కల్లోల మెంటేసుకొచ్చే పిల్ల గాలే)

చిత్రం: పడి పడి లేచే మనసు (2018)

రచన: కృష్ణ కాంత్

గానం: సిద్ శ్రీరామ్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్


కల్లోల మెంటేసుకొచ్చే పిల్ల గాలే నను చూస్తూనే కమ్మేసేనే కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే విహరించిన భూలోకమే గాలే తగిలింది అడిగే నెలే పాదాలు కడిగే వాని పట్టింది గొడుగే అతిథి గ నువ్వోచించావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరాక ముందుకు పొణులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదు ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగెను లే ఓ పేరే... ప్రపంచమే అమాంతం మారే దివి భువి మనస్సులో చేరే ఓంకార మై మోగెను లే ఓ పేరే... రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే

చూసా రానున్న రేపునే ఈ దేవ కన్యకు దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే అ ఆ లు లేవులే సైగలు చాలే

చూసా రానున్న రేపునే ఈ దేవ కన్యకు దేవుడు నేనే

కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా రెప్పలా పాదనంతా పండగ

గుండెకే ఇబ్బందిలా టక్కున ఆగేంతలా ముంచినా అందాల ఉప్పేనా... గోడుగాంచునా ఆగిన తూఫన్-ఎహ్ ఏడ పంచన లవ నీవేనే

కనపడని నది అది పొంగినది నిను కలవగా కడలి పోయినదే ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగెను లే ఓ పేరే... ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగెను లే ఓ పేరే...

10, నవంబర్ 2021, బుధవారం

Padi Padi Leche Manasu : Emai Poyave Song Lyrics (ఏమై పోయావే )

చిత్రం: పడి పడి లేచే మనసు (2018)

రచన: కృష్ణ కాంత్

గానం: సిద్ శ్రీరామ్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్


ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటు లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే నిను వీడిపోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే సగమే నే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నొదిలే ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే నే లేని చోటే నీ హృదయమే నువ్వు లేని కల కూడా రానే రాదే కలలాగ నువ్ మారకే మరణాన్ని ఆపేటి వరమే నీవే విరహాల విషమీయకే ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే