26, నవంబర్ 2021, శుక్రవారం

RRR (Roudram Ranam Rudhiram ) : Janani Song Lyrics (జననీ ప్రియ భారత జనని)

చిత్రం: రౌద్రం రణం రుధిరం(RRR) (2021)

రచన: ఎం.ఎం.కీరవాణి

గానం: ఎం. ఎం. కీరవాణి, కోరస్

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



జననీ ప్రియ భారత జనని

జననీ ....... మరి మీరు..? సరోజిని, నేనంటే నా పోరాటం, అందులోను సగం. నీ పాదధూళి తిలకంతో భారం ప్రకాశమవని నీ నిష్కళంక చరితం నా సుప్రభాతమవని జననీ, ఈ ఈ ఆ నీలి నీలి గగనం శత విస్ఫులింగ మయమై ఆ హవన గంగ ధ్వనులే హరినాశ గర్జనములై ఆ నిస్వనాలు నా సేద తీర్చు నీ లాలి జోలలవని జననీ, ఈ ఈ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి