చిత్రం: విక్రమార్కుడు (2006)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపు, రాహుల్ శిల్పిగూంజ్, శ్రావణ భార్గవి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా
ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా
ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..
కోరస్: బర బర బర అందలమెక్కకు లే.. కోరస్: బర బర బర తొందర దేనికి లే కోరస్: బర బర బర నీతో కష్టము లే కోరస్: బర బర బర నువ్వో పోకిరి లే

కాకి పిల్ల కుక్క తోటి.. కయ్యలదేనమ్మా అమ్మ.. ఎలుక పిల్ల ఏనుగు తోటి.. దెబ్బలాడెనమ్మా అమ్మ..
ఎవరిచ్చారో అంతటి ధైర్యం ఎలకకి కాకి కీ ప్రేమలో పడితే అంతేలేమ్మా ఆశ్చర్యం దేనికీ..
నరం నరంలో స్థిరంగా ఉండే జ్వరం కదా ప్రేమ గరం గరంగా గుండెలోన తన పేరు చెప్పు ప్రేమ
దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా
ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా
ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..
తేనె తీగ పువ్వు తోటి ముద్దులాడెనమ్మా అమ్మ కాలికి పుల్ల పాలక మీదా దిద్దులాడే-నమ్మ అమ్మ..
చిచ్చు బుడ్డి ఎండు గడ్డి దూరంగుండా లమ్మ.. ఆకు ముళ్ళు దగ్గరికొస్తే.. కొంప కొల్లేరమ్మ..
తపస్సు చేస్తే తతస్తు అంటూ
వారించదా ప్రేమ
వద్దన్నా కొద్ది వెంటాడి నిన్ను
చంపుతుంది ప్రేమ
దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా
ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా
ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..
కోరస్: బర బర బర అందలమెక్కకు లే.. కోరస్: బర బర బర తొందర దేనికి లే కోరస్: బర బర బర నీతో కష్టము లే కోరస్: బర బర బర నువ్వో పోకిరి లే
దూరంగా ఉంటావెం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి