19, నవంబర్ 2021, శుక్రవారం

Oosaravelli : Niharika Song Lyrics (ఓహో నిహారిక నిహారిక)

చిత్రం: ఊసరవెల్లి (2011)

రచన: అనంత శ్రీరామ్

గానం: విజయ్ ప్రకాష్, నేహా భాసిన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


ఓహో నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక

ఓహో నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక నిహారిక నిహారిక నువ్వయ్యాక

నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటుందే నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటుందే నాహృదయమే

ఓహో నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక

నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డానంటా నంతే

నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకొను నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే

ఓహో నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక

నిహారిక నిహారిక నువ్వే నేనిక                                                                                                                                                                రెండు రెప్పలు మూతపదవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూవురమైతే

రెండు చేతులు ఉరుకొవుగా నువ్వుపక్కనుంటే ...యాయ్.యాయ్.ఏ. రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అందనంటే

ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో ఒక్కసారి నాచెంత కోచినావు నిన్నింకా వదులుకోను చెయ్యందుకో

ఓహో నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక..నిహారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక

నువ్వు ఎంతగా తప్పు చేసిన ఒప్పులాగే వుంది. నువ్వు ఎంతగా హద్దు దాటిన ముద్దుగానే వుంది.

నువ్వు ఎంతగా తిట్టిపోసిన తియ్య తియ్యగుంది నువ్వు ఎంతగా బెట్టు చూపిన హాయిగానే ఉదని.

జీవితానికివ్వాళే చివరిరోజు అన్నట్టు మాటలాడుకున్నాముగా ఎన్ని మాటలవుతున్న కొత్త మాటలింకెన్నో గుర్తుకొచ్చే వింతగా

ఓహో నిహారిక నిహారిక నువ్వే నాదారిక నాదారిక..నిహారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక

ఓహో నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక ..నిహారిక నిహారిక నిహారిక నువ్వయ్యాక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి