చిత్రం: సంక్రాంతి (2005)
రచన: పోతుల రవికిరణ్
గానం: కార్తీక్ , కె.యస్.చిత్ర
సంగీతం: S.A.రాజ్ కుమార్
మగువల నుదిటిన కుంకుమ రూపం
మనువుకు మంగళ సూత్రం రూపం
జాతి పథకపు అశోక చక్రం అంతటి కానుకపుత్తడి వెలుగుల సూర్యుని రూపం
పున్నమి వెన్నెల చంద్రుని రూపం
మగువల నుదిటిన కుంకుమ రూపం
మనువుకు మంగళ సూత్రం రూపం
జాతి పథకపు అశోక చక్రం అంతటి కానుక
ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక
నా ఊహకు ఊపిరి నీవనన
నీ ఊహల ఊయల నేననన
చిరకాలం నీకే చెలిమిని పంచె
పచ్చబొట్టు నేను అంటూ నిన్ను ఆంటీ ఉండన
ఎన్ని సిరులున్న ఎన్ని మానులున్న
ఈ నాణెం ప్రాణం లే
నిన్ను నన్ను ఏకం చేసిన ఈకథలం లే
ఎన్ని నిధులున్నా ఎన్ని సుధాలున్న
సుమ గంధం నువ్వేలే
అందుకున్న చందమామవు
నాకు నువ్వే లే
ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక
మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక
నా కలలకు రూపం జీవనం
నీ కవితకు ప్రాణం నేననన
కలకాలం తోడు నీడగా నిలిచే
కంటి పాప నేను అంటూ
చంటి పాపనవ్వనా
ఎన్ని కడలున్న ఎన్ని కలలున్న
మన ప్రేమొక కావ్యం లే
నీకు నేనే దాసుదినంటే
కసి చలవేలే
ఎన్ని నువ్వన్నా ఎన్ని ని విన్న
ఆకాశం హద్దేలే
అమృతలే కురిసే వేళ
పెదవి కండె లే
ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక
మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక
మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక
పుత్తడి వెలుగుల సూర్యుని రూపం
పున్నమి వెన్నెల చంద్రుని రూపం
మగువల నుదిటిన కుంకుమ రూపం
మనువుకు మంగళ సూత్రం రూపం
జాతి పథకపు అశోక చక్రం అంతటి కానుక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి