20, డిసెంబర్ 2021, సోమవారం

Gemini : Bramha o bramha maha

చిత్రం : జెమినీ

సంగీతం : ఆర్.పి పట్నాయక్

రచయిత : వేటూరి

గానం : రాజేష్

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

జాబిల్లిలా ఉంది జన 

ఆ నవ్వు మీటింది వీణ

 ఎడ్యుయేడు లోకాలలో ఇంత అందాన్ని ఏ రోజే 

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

నీలాల ఆ కళ్ళలో నీరెండ దాగున్నదో

ఆ లేడీ కూనమ్మా ఈ వింత చూసిందా ఏమంటదో

ఆ పల చెక్కిళ్లలో మందారమే పూచెనో

ఈ చోద్యం చూసి అందాల గోరింకా ఏమంటదో 

నా గుండె దోసెల్లో నిండాయి లే నేడు నవ్వుల ముత్యాలతో

ఈ జ్ఞాపకాలన్నీ నే దాచుకుంటాను ప్రేమతో

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

నూరేళ్ల ఈ జన్మని ఇచింది నువ్వేనని

ఏ పూజలు రాణి నేనంటే నీకింత ప్రేమ ఉందని

ఏ వేళ ఏ హాయిని నా గుండెని తాకని

అందాల ఆ రాణి కౌగిలిలో వాలి జీవించని

ఆ పంచ భూతాలు ఒక్కొక్కటి వచ్చి చలంగా దీవించని

తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

జాబిల్లిలా ఉంది జన 

ఆ నవ్వు మీటింది వీణ

 ఎడ్యుయేడు లోకాలలో ఇంత అందాన్ని ఏ రోజే చూసానుగా

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి