Gemini లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gemini లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2023, శనివారం

Gemini : Kammani kala Song Lyrics (కమ్మని కల కంటికి)

చిత్రం: జెమినీ (2002)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,

సంగీతం: ఆర్.పి పట్నాయక్



కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపాక వల నన్నుకాదన్నప్రేమ కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపాక వల నన్నుకాదన్నప్రేమ కల్లం చెలని ప్రెమ మన దురం చెరపని ప్రెమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా

బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ బ్రతుకే ఓ మాయని చాతిన ఈ ప్రేమ బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా

Gemini : Dil Deewana Pyar Haseena Song Lyrics (దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్)

చిత్రం: జెమినీ (2002)

సాహిత్యం: వేటూరి

గానం: ఉష

సంగీతం: ఆర్.పి పట్నాయక్



దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్తపాట పాడుతుంటే తుమ్మెదొచ్చి రెమ్మపూల గుమ్మెతేనె కోరుకుంటే అందమైన ఇంట్లో నందనాలు పూసే  చిలకముక్కు పచ్చ తోరణాలుకట్టే నోరుపండనివ్వు ముద్దుతో... మిలి ఏక్ ఆజ్ నబీ సే కోయీ ఆగేనా పీచే  తుమ్ హి కహొయే కోయీ బాత్ హై దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ అందమంతా లాలపోసి ముద్దచేసే జంటలోన నీటిపైట మీటి పోయే వీణలాంటి ఒంటి మీన మరుగుతున్న ఎండె కరిగి వెన్నెలాయే పాలవెల్లువల్లె ఈడు తుళ్లిపోయే గోరువెచ్చ వాలు పొద్దులో... మిలి ఏక్ ఆజ్ నబీసే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కౌన్ ఏ హర్ పల్

Gemini : Cheli Chedugudu Song Lyrics (చెలి చెడుగుడు జెమిని జెమిని)

చిత్రం: జెమినీ (2002)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్

సంగీతం: ఆర్.పి పట్నాయక్



చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చాలీ విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని కలబడు మరి జెమిని జెమిని కధా ముదిరినా జెమిని జెమిని నీలాబడు మారి జెమిని జెమిని చెలి వలచినా జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని వేకేజ్ సోగసులాతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసి తికమకలో వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చాలీ విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని సిగ్గిడిచినా పిల్లారో మొగ్గ చెడినా మల్లెరో బుగ్గపాండు గిల్లారో తిక్క దించారో ఓ బజారు కోకిలా కాలూజారు షోకిలా మరాఠా కాకిలా రెచిపోకిలా ఎలురులో ఎక్కినా ఉయురులో ఓగినా బెజవాడలో బెంగపాడి మంగళగిరి చెరినా వచ్చేస్తా టచేస్తా నచ్చిందే ఇచ్చేస్తా దాచింది దోచేస్తా దమ్మెంతో చూపిస్తా కొట్టు కొట్టు కోకొనట్ కట్టు కట్టు చీర కట్టు ముదులన్నీ మూతగట్టు మూతబెట్టి ముద్దపెట్టు వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వెసే పోటే చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చాలీ విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కంటపడిన చిన్నది కంట దించుకున్నది కనికరిన్చకున్నది కన్న గీతినా లవ్ మత్తులో పాడి లైఫ్ బొత్తిగా చెడి అదరోడ్డున్ పాడి మలమటిచిన కృష్ణాలో మునిగినా కృష్ణుడల్లె తేలినా బంగు ఎంతా కొట్టినా బైరేజీ ఎక్కినా నీ రూపే గుండెల్లో దాచనే ఇన్నాలు నీకోసం ఉంచనే కావించే కౌగిలు పావదాల పానిపట్టు పయసాన తేనేపట్టు ఏక్కమాకు చింతాచెట్టు చిట్టి చీమా నిన్ను కుట్టు వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చాలీ విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని కలబడు మరి జెమిని జెమిని కధా ముదిరినా జెమిని జెమిని నీలాబడు మారి జెమిని జెమిని చెలి వలచినా జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని వేకేజ్ సోగసులాతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసి తికమకలో వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు వెయీ పోటు వెయీ పోటు వేయ్ పోటు వేయ్ పోటు ఐ ఎస్సే పోటు

20, డిసెంబర్ 2021, సోమవారం

Gemini : Bramha o bramha maha

చిత్రం : జెమినీ

సంగీతం : ఆర్.పి పట్నాయక్

రచయిత : వేటూరి

గానం : రాజేష్


బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా


జాబిల్లిలా ఉంది జన 

ఆ నవ్వు మీటింది వీణ

 ఎడ్యుయేడు లోకాలలో ఇంత అందాన్ని ఏ రోజే 


బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా


నీలాల ఆ కళ్ళలో నీరెండ దాగున్నదో

ఆ లేడీ కూనమ్మా ఈ వింత చూసిందా ఏమంటదో

ఆ పల చెక్కిళ్లలో మందారమే పూచెనో

ఈ చోద్యం చూసి అందాల గోరింకా ఏమంటదో 

నా గుండె దోసెల్లో నిండాయి లే నేడు నవ్వుల ముత్యాలతో

ఈ జ్ఞాపకాలన్నీ నే దాచుకుంటాను ప్రేమతో


బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా


నూరేళ్ల ఈ జన్మని ఇచింది నువ్వేనని

ఏ పూజలు రాణి నేనంటే నీకింత ప్రేమ ఉందని

ఏ వేళ ఏ హాయిని నా గుండెని తాకని

అందాల ఆ రాణి కౌగిలిలో వాలి జీవించని

ఆ పంచ భూతాలు ఒక్కొక్కటి వచ్చి చలంగా దీవించని

తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమని


బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా


బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా


జాబిల్లిలా ఉంది జన 

ఆ నవ్వు మీటింది వీణ

 ఎడ్యుయేడు లోకాలలో ఇంత అందాన్ని ఏ రోజే చూసానుగా


బ్రహ్మ ఓ బ్రహ్మ మహా ముద్దుగా ఉంది గుమ్మా

బొమ్మ ఏ బొమ్మ ఆర్ అందానికే అందమా

8, జులై 2021, గురువారం

Gemini : Pulalo Tene Prema Song (పూలలో తేనే ప్రేమ )

చిత్రం : జెమినీ

సంగీతం : ఆర్.పి పట్నాయక్

రచయిత : వేటూరి

గానం : రాజేష్


పల్లవి :

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

బహుశా నా ప్రాణమై నిలిచే  నీ ప్రేమ 

మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ 

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ


చరణం 1 :

కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ 

వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ 

కమ్మని కల కౌగిలి కథ ఎర్రని పెదాలలో ప్రేమ 

వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైనా ప్రేమ 

కాలం చెల్లని ప్రేమ ఈదూరపు చేరువ ప్రేమ 

సింధూరుపు తూరుపు  ప్రేమ నీవు సుమా 

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ


 చరణం  2

ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ 

కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ 

ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ 

కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైనా ప్రేమ 

చూపుగా నాటిన ప్రేమ కనుచూపుకు అందని ప్రేమ 

అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా..


పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

బహుశా నా ప్రాణమై నిలిచే  నీ ప్రేమ 

మనసు అది ఏమిటో తెలియనిది ఈ ప్రేమ 

పూలలో తేనే ప్రేమ తేనెలో తీపి ప్రేమ 

తీపిలో హాయి ప్రేమ హాయి నీవంది ప్రేమ

22, జూన్ 2021, మంగళవారం

Gemini : Nadaka Chusthe Song Lyrics ( నడక చూస్తే వయారం)

చిత్రం : జెమినీ

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: వేటూరి

గానం : శంకర్ మహదేవన్, ఉష


 ఓ సిన్నదానా సందె వేళ సందు సూసి వచ్చేయనా

నీ గుండెలోన నిద్రపోనా... నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం పిడత ముద్దు పింగాణం ఉడత నడుము వడ్డాణం మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారి భామా ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా హే హే థిల్లా లంగడియో హే థిల్లా లంగడియో థిల్లా లంగడియో హే థిల్లా లంగడియో నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం మనసు నిలవదంట మడి కట్టుకుంటే ఎట్టా మల్లెమొగ్గలన్నీ నన్ను గిల్లేసే ఈ పూట వయసు పిలిచెనంట ఇక వాయిదాకి టాటా ముద్దులెన్నో వచ్చి నన్ను ముంచేసే ఈ పూట మాట ఇచ్చినాక మొహమాటమేలనంట చాటు చూసుకుంటా తొలికాటు వేసుకుంటా ఆటు పోటులన్నీ నీతోటి పంచుకుంటా ఆటవిడుపు కోసం నా రూటు మార్చుకుంటా థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో... థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో... థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో... థిల్లా లంగడియో... హేథిల్లా లంగడియో... నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం మంచు పల్లకీలో మరుమల్లె ఒత్తిడంట ఒత్తిడెంత ఉన్నా నీ ఒళ్లంతా పువ్వంట పంచదార ఇసకే ఈ మంచు వెన్నెలంట నంచుకుంటే రుచిలే నీ ముద్దంతా యిమ్మంట పడుచు ఎండకెన్నో మురిపాలు పొంగెనంట ఒడిసి పట్టగానే ఒళ్లంత మీగడంట అహ ఓపలేను నాలో వయసమ్మ గుండెకోతా చెరగనీకు పాప చెలిమైన బ్రహ్మరాత థిల్లా లంగడియో... హే థిల్లా లంగడియో... థిల్లా లంగడియో... హే థిల్లా లంగడియో... నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం పిడత ముద్దు పింగాణం ఉడత నడుము వడ్డాణం మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా హే హేథిల్లా లంగడియో హే థిల్లా లంగడియో థిల్లా లంగడియో హే థిల్లా లంగడియో థిల్లా లంగడియో హే హే థిల్లా లంగడియో థిల్లా లంగడియో హే హే థిల్లా లంగడియో