చిత్రం: ఇంద్ర (2002)
రచన: భువన చంద్ర
గానం: ఉదిత్ నారాయణ , కె.యస్.చిత్ర
సంగీతం: మణి శర్మ
శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే
రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇక కలిపేయమంతా మృదువదనా పతినై పరిపాలించానా ఛలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ
రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయన నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారామా తొలిప్రేమ జల్లులు కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ళ జాతరే జరగాలంతా అరేయ్ ఆకలి వేస్తే సోకులు ఇష్ట సోకులు టాక్ షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసాయి మావా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అంగాంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రాతి రాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చేయాలంటా కసి గువ్వా రెక్కలే రెక్కిందంతా నీ కోసం పక్కలే పరిచిందంతా
అరేయ్ మత్తగా వస్తే హతుకుపోతా హత్తుకు నిను ఎతుకుపోతా సిరిని మగశిరితొ దోచేస్తా భామా
రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇక కలిపేయమంతా మృదువదనా పతినై పరిపాలించానా ఛలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి