Indra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Indra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2025, శనివారం

Indra : Ayyo Ayyo Ayyayyo Song Lyrics (అయ్యయయ్యో )

చిత్రం: ఇంద్ర (2002)

గానం: కార్తీక్ , ఉష

సంగీతం: ఆర్.పి. పట్నాయక్

రచన:  కుల శేఖర్



పల్లవి :

అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
                చలికాలం చంపేస్తోందయ్యో
                అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
                చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
            చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో
అతడు : అరె సోకుల్లో సెగ సింఫనీ
ఆమె: ఎరుపెక్కించేకు చెంపని
అతడు: కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మె ఎంచక్కా
అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
                చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో

చరణం 1 :

అతడు: సోకుల ఎరనే చూపి..  చిరు  కాకలు మదిలో రేపి
                వేకువ జామున జాబిలిలాగ.. చెక్కైమాకె పోరి
ఆమె: చూపుల సూదుల తోటి.. నా కోకలు గోడలు దాటి
            తుంటరి గుంటడు మారనంటే ఎట్ట వేగేదేంటి
అతడు: ధీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావ చక్కెరకేళి
ఆమె: పైట రాగాల కోటలో కింక చేరవా బ్రహ్మచారి..చారి..చారి... చారి..చారి
అతడు: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో
                అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మొహమాటం చెట్టెక్కిందయ్యో

చరణం 2 :

ఆమె:అచ్చిక బుచ్చికలాడి.. నును వెచ్చని తాకిడి తోటి
            నిప్పుల కుంపటి చప్పున పెడితె.. ఎట్టా ఆపేసేది
అతడు:  వెన్నెల పందిరి వేసి మరుమల్లెల మంచం‌ వేసి
                ఇద్దరి మధ్యన దుప్పటి కడితె ఘోరం కాదా బేబి
ఆమె:  చాటుగా వచ్చి చేతి వాటాన చేయవోయ్ ఇంక వన్నెల బోని
అతడు: లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాలమారీ ..మారీ.. మారీ ..మారీ.. 
అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
                చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
            చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో
అతడు : అరె సోకుల్లో సెగ సింఫనీ
ఆమె: ఎరుపెక్కించేకు చెంపని
అతడు: కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మె ఎంచక్కా
అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
                చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 
            చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో 
అతడు : అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో..
                చలికాలం చంపేస్తోందయ్యో
ఆమె: అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 
            చెలిగాలికి కుర్రాడు అవుటయ్యో 


1, డిసెంబర్ 2021, బుధవారం

Indra : Radhe Govinda Song Lyrics (రాధే గోవిందా)

చిత్రం: ఇంద్ర (2002)

రచన: భువన చంద్ర

గానం: ఉదిత్ నారాయణ , కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ


శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే శిమ్మ సిమ్మలే

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇక కలిపేయమంతా మృదువదనా పతినై పరిపాలించానా ఛలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా  కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయన నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారామా తొలిప్రేమ జల్లులు కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ళ జాతరే జరగాలంతా అరేయ్ ఆకలి వేస్తే సోకులు ఇష్ట సోకులు టాక్ షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసాయి మావా

కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా  అంగాంగము వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రాతి రాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చేయాలంటా కసి గువ్వా రెక్కలే రెక్కిందంతా నీ కోసం పక్కలే పరిచిందంతా

అరేయ్ మత్తగా వస్తే హతుకుపోతా హత్తుకు నిను ఎతుకుపోతా సిరిని మగశిరితొ దోచేస్తా భామా

రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా  కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా  ప్రియ పురుషా వరసా ఇక కలిపేయమంతా మృదువదనా పతినై పరిపాలించానా ఛలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ

Indra : Dayi Dayi Damma Song Lyrics (దాయి దాయి దామ్మ)

చిత్రం: ఇంద్ర (2002)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కే కే, మహాలక్ష్మి

సంగీతం: మణి శర్మ

 

దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ ఒహో... హో... ఒళ్ళో వాలుమా ఒహో... హో... వయసే ఏలుమా నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ టక టకమంటు తలపును తట్టి తికమకపెట్టే లుకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా కేరింతలాడుతు కవ్వించలేవా కాదంటే ఇపుడు తప్పేదెలా అరె కాదంటే ఇపుడు తప్పేదెలా నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా ఒహో... హో... కోరిందే కదా ఒహో... హో... మరీ ఇందిర మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే పాప గమనించవే మా కొంప మునిగిపోయే పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల బరువా ఓ తుంటరి మగువా నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా తగు జతకావ నా వరసై పోవా అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా ఆ కళ్యాణ ఘడియ రానీయవా అరె అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా నీ హితబోధలాపి శృతిమించవా ఒహో... హో... వాటం వారెవా ఒహో... హో... ఒళ్లోవాలవా అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే

5, నవంబర్ 2021, శుక్రవారం

Indra : Ghallu Ghallu Song Lyrics (ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే )

చిత్రం: ఇంద్ర (2002)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్

సంగీతం: మణి శర్మ


ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని అన్నెం పున్నెం ఎరుగని మాసీమకు రా రమ్మని ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలిమబ్బు మనసారా నవ్వని చిరుజల్లుముంపు మన ముంగిలంతా ముత్యాలె చల్లని ఆ సాసు గంధయై నేలంతా సంక్రాంతి గీతమై పాడేల శాంతిమంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈవేళ  జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల భువిపై ఇంద్రుడు పిలిచెర కరుణా వరదై పలకర ఆకసాన్ని ఇలదించర మురిసే వానగ మారని యాతన తీర్చగ మా తలరాతలు మార్చగ ఈ జలయజ్ఞము సాక్షిగ తలనే వంచర మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచెరా జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనురజడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల  రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

3, నవంబర్ 2021, బుధవారం

Indra : Ammadu appachi Song Lyrics (అమ్మడు అప్పాచి )

చిత్రం: ఇంద్ర (2002)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కల్పన

సంగీతం: మణి శర్మ



అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి

అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి హాజరవ్వ వచ్చి తినిపించక మిర్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి ముప్పూట ముద్దొచ్చి మనువాడె మాటిచ్చి మేళాలు తెప్పించి ఊరంతా తిప్పిచి కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ డోలు డోలో యమ్మ ఢం డోలు డోలుయమ్మ

అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి

చరణం: 1

పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న కోలో, కోలో యన్న కోలన్న కోలో మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా డోలు డోలో యన్న డోలన్నడోలో

పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న కోలో, కోలో యన్న కోలన్న కోలో మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా డోలు డోలో యన్న డోలన్నడోలో

ఏరోజుకారోజు నామోజులెన్నో మరుగుతున్నాయిలే ఈ రోజు నారాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలె

అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి

చరణం: 2

బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంటె కోలోకోలోయన్న కొలన్న కొలో అందమంతా అచ్చొచ్చి చిచ్చేపెడుతుంటె డోలు డోలోయన్న డొలన్న డోలో

బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంటె కోలోకోలోయన్న కొలన్న కొలో అందమంతా అచ్చొచ్చి చిచ్చేపెడుతుంటె డోలు డోలోయన్న డొలన్న డోలో

ఏపూట కాపూట నీపాట నాకై పలకరించాలిలే ఈ పూట నీపైట ఆచోటమాటే వినను అన్నావిలె


అమ్మడు అప్పాచి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి హాజరవ్వ వచ్చి తినిపించక మిర్చి వాయినాలు తెచ్చి వడ్డించు వార్చి ముప్పూట ముద్దొచ్చి మనువాడె మాటిచ్చి మేళాలు తెప్పించి ఊరంతా తిప్పిచి కోన దాటిందమ్మ కోటప్ప కొండయమ్మ కోరుకున్నానమ్మ కో అంటే పలికాడమ్మ కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ డోలు డోలో యమ్మ ఢం డోలు డోలుయమ్మ