చిత్రం: యువ(2004)
రచన: భువన చంద్ర
గానం: అద్నాన్ సమీ,సుజాత
సంగీతం: ఏ.ఆర్. రెహ్మాన్
ఎయి ఎయి ఐ ఆలోచించు ఐ ఐ ఐ ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం రాణి పుట్టిందా వేడి పోనీ తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాంవచ్చిందా దారి రాణి అదిపోయే చోటికి పోనీ
మలుపోస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
మనమేం చేస్తాం .. మనమేం చేస్తాం
మనమేం చేస్తాం .. మనమేం చేస్తాం
రాళ్లను కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారంపొగునా చుట్టినా పడక తప్పదు పీఠముడి
ఆలోచిస్తే అంతుచిక్కి అర్ధం చేసుకో విషయమేదో
నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
వచ్చిందా మేఘం రాణి పుట్టిందా వేడి పోనీ
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాణి అదిపోయే చోటికి పోనీ
మలుపోస్తే మారదు దారి మనమేం చేస్తాం
కదలింతా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు
పువ్వుల్లో దాచిందెవరో పులకించేతి గంధాలన్నీఏ కొందరి అడుగుజాడల్లో నెల మీదా సావుతాయి
ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి
ఎయి ఎయి ఐ ఆలోచించు ఐ ఐ ఐ ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం రాణి పుట్టిందా వేడి పోనీ
తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాణి అదిపోయే చోటికి పోనీ
మలుపోస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ..ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా ..ఓ ప్రియా ఓ ప్రియా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి