26, డిసెంబర్ 2021, ఆదివారం

Maavichiguru : Kodanda raamudanta song lyrics (కోదండ రాముడంటే)

చిత్రం: మావిచిగురు (1996)

రచన:  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం:  ఎస్. వి. కృష్ణారెడ్డి



కోదండ రాముడంటే కొమ్మలాలా వాడు కౌసల్య కొమరుదంతా కొమ్మలాలా
ఆజాను బాహుదంతా అమ్మలాలా వాడు అరవింద నేత్రుడంత అమ్మలాలా రామణీల లామెకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
ఈడు జోడు బాగానే ఉంటుందండీ చూసయిగానే లగ్గాలే పెట్టించండి
ఏదీ ఇంకా అందాకా రాణీ రాణీ పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ

బాడీ మాత్రం భేషుగ్గా కనపడుతోంది టైర్-లు మాత్రం రిటైర్ అయిపోయాయండీ
అడపా దాదాపా గాలి కొడితే సరిపోతుంది మారుతి లాగా మాబుల్లో పరుగెడుతోంది
వట్టనారు వట్టనారు అయ్ బాబోయ్ వచ్చేట్టనారండోయ్ దొంగలో బందిపోటులో వస్తున్నట్టు ఆ గావు కేకలు ఏమిట్రా
వచ్చేది పెళ్లి వారీగా! బాగుండయ్యోయ్ ముసలాయన వచ్చేది మెగా పెళ్ళివారు! కబుర్లాడుతూ కూర్చోకా
ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురేళ్ళు అన్ని యార్పాట్లు చేసానే ముసలీ అయినా ఏది ఇంకా రాందే

ఆ వచ్చామండీ మొత్తానికి వచ్చామండీ తెచ్చామండీ అబ్బాయిని తెచ్చామండీ కార్-యూ పల్లకి మాక్కూడా తెచ్చామండీ పిల్లనంపితే తీసుకునే వెళతామండీ
అబ్బాయ్ మనం పెళ్ళికి రాలేదు. పెళ్లి చూపులకి వచ్చాము నువ్వలా తొందర పడకూ. రండయ్యా రండి పెళ్లి పెద్దల్లారా అన్నీ సిద్దంగా ఉంచాం వచ్చి చూసుకోరా కాఫీ ఫలహారాలవి కానిస్తారా, లేక అర్జెంటుగా అమ్మాయిని చూసేస్తారా
బాబాయ్, కుర్రాడు కాస్త తొందర పడుతున్నాడు అమ్మాయిని పిలిపించండీ వధువు వస్తున్నది
వధువు కాదు, అదేదో వింత వస్తువు. బాబాయ్ నీ పేస్ అలా సైడుకి పెట్టి అమ్మాయిని తీసుకు రండీ వధువు వస్తున్నది
కొంచెం అగెద్ గా ఉన్నట్టుండీ నీ మొహం ఆవిడ మా పిన్ని. పిన్నీ ఆలస్యం చేస్తే మావాడు ఆడ వాళ్ళు అందర్నీ పెళ్లికూతుర్లు
అనుకునేట్లున్నాడు అసలు హీరోయిన్ ని తీసుకురండమ్మా వధువు వస్తున్నది
అబ్బాయ్, వాయిదాలు వేయకుండా జుద్గ్మెంత్ ఇచ్చేయ్ అమ్మాయి నచ్చిందా? ఒకే. నచ్చినట్టేనండీ
నసాగకూ, ఎం కావాలో అడుగు పాత ఏమైనా వచ్చునేమో కనుక్కోండి గురువుగారూ
హహహ పాత ఆటమ్మా పాడేస్తే పోలా
కోదండ రాముడంటే కొమ్మలాలా వాడు కౌసల్య కొమరుదంతా కొమ్మలాలా
ఆజాను బాహుదంతా అమ్మలాలా వాడు అరవింద నేత్రుడంత అమ్మలాలా  రామణీల లామెకు తగ్గ జోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ డివ్వి డివ్వి డివ్విత్తం తెచ్చిందండీ సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండీ డివ్వి డివ్వి డివ్విత్తం తెచ్చిందండీ
రేపోమాపో పప్పన్నం పెడతామండీ ఊరు వాడా జనమంతా దీవించండి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి