చిత్రం: సొంతం (2002)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సాహిత్యం: వేటూరి
ఈనాటి వరకు నా గుండె లయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేని లేదే ఏంటిలా
ఈ తీపి దిగులు మొదలైంది మొదలూ
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
అరెరె ఎన్నడూ ఈ రంగులు నేను చూడనే లేదు
ఎగిరే ఊహలు ఈ వింతలూ
నాకు ఎదురు కాలేదు మనసా
ఈనాటి వరకు నా గుండె లయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేని లేదే ఏంటిలా
are u in love
are u in love
ప్రేమ అంటే ఏమిటంటే తెలిసే దాక తెలియదంటే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింటే
ఎంతమాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుండే
కథలు విన్న ఎడారే ఉన్న అసలు సంగతి తేలాడుగా
అనుభవంతో చెబుతూ ఉన్న రుజువు నేనేగా
ఈనాటి వరకు నా గుండె లయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేని లేదే ఏంటిలా
ఒక్కచోటే కలిసి ఉన్న తనతో పాటు ఇంత కాలం
ఒక్క పూట కలగలేదు నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్న ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంట పాడనీ ప్రాణం లాగా గుండె లోనే తానున్న
జ్ఞాపకాలే తరిమే దాక గుర్తు రాలేదు
ఈ టిపిడిగులు మొదలైంది మొదలూ
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి