చిత్రం: రంగస్థలం (2017)
రచన: చంద్రబోస్
గానం: ఎం. ఎం.మానసి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రంగమ్మా..మంగమ్మ..ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు.
గొల్లభామ వచ్చి..నా గోరు గిల్లుతుంటే..ఏ..
గొల్లభామ వచ్చి..నా గోరు గిల్లుతుంటే..ఏ..
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫ్ఫ్అమ్మా ఉఫ్ఫ్అమ్మా..అంటూ ఊదడు..
ఉత్తమాటకైనా నను ఊరుకోబెట్తాడు..
ఉఫ్ఫ్అమ్మా ఉఫ్ఫ్అమ్మా.. అంటూ ఊదడు..
ఉత్తమాటకైనా నను ఊరుకోబెట్తాడు..
పిచ్చి పిచ్చి ఊసులోనా
మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ
కొరికినానంటే..
మంటమ్మా మంటమ్మా అంటే సూడదు
మంచి నీళ్ళైనా సేతికియ్యడు..
రంగమ్మా..మంగమ్మ
రంగమ్మా..మంగమ్మ..ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు
హే రామ సిలకమ్మా
రేగి పండు కొడుతుంటే ఏ
రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే.. ఏ
హే రామ సిలకమ్మా
రేగి పండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడదు
మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మరకమ్మా అంటూ సూడదు
మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
రంగమ్మా..మంగమ్మ .. రంగమ్మా..మంగమ్మ
రంగమ్మా..మంగమ్మ..ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు
నా అందమంతా మూట గట్టి..
అర్ కంది సేనుకే ఏలితే
ఆ కందిరీగలొచ్చి
ఆడ ఈడ గుచ్చి నన్ను జుట్టు ముడుతుంటే..
నా అందమంతా మూట గట్టి..
కంది సేనుకే ఏలితే
కందిరీగలొచ్చి నన్ను జుట్టు ముడుతుంటే.. ఏ..
ఉషామ్మా ఉషామ్మా అంటూ తోలడు
అలాకాదు పలకదు బండరాముడు
ఉషామ్మా ఉషామ్మా అంటూ తోలడు
అలాకాదు పలకదు బండరాముడు
రంగమ్మా..మంగమ్మ
రంగమ్మా..మంగమ్మ
ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు
రంగమ్మా..మంగమ్మ..ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి