చిత్రం: మృగరాజు (2001)
రచన: భువనచంద్ర
గానం: సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత
సంగీతం: మణి శర్మ
దమ్మెంతో చుపించరో దెబ్బకి పాతాళం బద్దలవ్వాల చక్కంగా చిందేయ్యరో చిన్నది సిరిమల్లె విచ్చుకోవాలా పుడమి పిల్ల ఒకటే నంటావా మొదట పెడతాయి కొంచం తంతా మేరుకు గిరుకు అసలొద్దంటా చమటోడిస్తే ఫలముందంతా
అయితే కాలు ఆదాల పాటే నోరు పాదాల సాగే వాగు సాగేలా వూగె వయసు వూగలా పిట్టా కుత పెట్టాలా పుంజు మేథా పెట్టలా అగ్గె రాజుకోవాలా సిగ్గే భగ్గు మనలా దమ్మెంతో చుపించారో దెబ్బకి పాతాళం బద్దలవ్వాల చక్కంగా చిందేయ్యరో చిన్నది సిరిమల్లె విచ్చుకోవాలా బుగ్గ పెయిన ఎర్ర రంగు ఎవరద్దరే కుర్రదానా.. ఈ నెల కి ఆ కోనా కి ఎవరడ్డారో వారే నయ్యె ఆ పైట బింకం ఎందుకంత ఆ రైక పానకం దేనికంటే వరసైన వాడు వోడి చేరితే వెర్రెక్కి పోయేటందుకంటా ఆశ ఆడు కుంజను మోజు మూడు కుంజను వేసేయ్ పట్టే మంచాలు పంచే సోకు రుచులు ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా
దమ్మెంతో చుపించారో దెబ్బకి పాతాళం బద్దలవ్వాల చక్కంగా చిందేయ్యరో చిన్నది సిరిమల్లె విచ్చుకోవాలా ఆ చూపు లో చురకత్తులు చంపెత్తంటే ఎం చెయ్యాలొ ముప్పూటలా ముద్దు మందు అప్పనంగా అందించాలి కౌగిళ్ళ కట్నం అందించేనా కిలాడి కోకాకి సెలవిచ్చేనా పరువాల పల్లకి ఎక్కించేనా పగట్ల చుక్కలే చూపించేనా నక్కే చోట నక్కల నొక్కే చోట నొక్కాలా నువ్వే రెచ్చిపోవాలా నేనే చచ్చిపోవాలా
ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా ల ల లా
దమ్మెంతో చుపించారో దెబ్బకి పాతాళం బద్దలవ్వాల చక్కంగా చిందేయ్యరో చిన్నది సిరిమల్లె విచ్చుకోవాలా పుడమి పిల్ల ఒకటే నంటావా మొదట పెడతాయి కొంచం తంతా మేరుకు గిరుకు అసలొద్దంటా చమటోడిస్తే ఫలముందంతా అయితే కాలు ఆదాల పాటే నోరు పాదాల సాగే వాగు సాగేలా వూగె వయసు వూగలా పిట్టా కుత పెట్టాలా పుంజు మేథా పెట్టలా అగ్గె రాజుకోవాలా సిగ్గే భగ్గు మనలా తన తన తనన తన తన తనన తన తన తనన తన తన తనన తన తన తనన తన తన తనన తన తన తనన తన తన తనన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి