4, డిసెంబర్ 2021, శనివారం

Soggade Chinni Nayana : Nee Navve Song Lyrics (నీ నవ్వే హాయిగా వుంది)

చిత్రం: సోగ్గాడే చిన్ని నాయన (2016)

రచన: బాలాజీ

గానం: శ్రేయ ఘోషల్, ధనుంజయ్

సంగీతం: అనూప్ రూబెన్స్


నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నా శ్వాసే నా గుండెల్లో

నన్ను నేను చేసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సర్ మీరేనా మీరు ఈ ప్రేమలో మహాముద్దుగున్నరు..ఓహ్హోహ్హొహ్హో..

నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది ప్రతి క్షణము మనసుపడి కళలు కనే నేనె అర్థం కాని రుసరుసలు చూపిస్తున్న నను దూరం చేస్తూ వున్నా 

నా కోసం ఆక్షణమైన ఆలోచిస్తే చాలన్న నిన్నల్లో ఊపిరి నువ్వీ నా రేపటిలో ఆయువు నువ్వే నీ కోసమే నే మారన నీతోడిలా నాతోడుగా ఉంటే..హొహ్హోఓహ్హోవు 

నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది

తడబడితే పెదవులిలా కనపడదా నాలొ నీపై ఆశ నీ చల్లని మాటల కోసం లోలోపల ఎదురు చూశా

నీ ముద్దు ముచ్చట కోసం పాడికాపులు ఎన్నో కాసా చుక్కల్లో జాబిలీ నువ్వీ నా గుండెల్లో వెన్నెల కావే నీ శ్వాసలో ఈ గాలిలా నూరెల్లిలా నే ఉండిపోతాలే..హొహ్హోఓహ్హోవు 

నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చేసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సర్ మీరేనా మీరు ఈ ప్రేమలో మహాముద్దుగున్నరు..ఓహ్హోహ్హొహ్హో..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి