Soggade Chinni Nayana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Soggade Chinni Nayana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, డిసెంబర్ 2021, శనివారం

Soggade Chinni Nayana : Vasthane Vasthane Song Lyrics (వస్తా వస్తా వస్తానే )

చిత్రం: సోగ్గాడే చిన్ని నాయన (2016)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: హరిహరన్, కౌసల్య

సంగీతం: అనూప్ రూబెన్స్

 


ఏనాడో రాసున్నదే కానుకేమో తోడయ్యావే 
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నాలే 
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి నిడరెందుకే నిజమెందుకే నీ కళల గాలి నాకు హాయి ఊయలే వస్తనే వస్తనే నీ వెంటే వస్తానే
వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే హోం.. నినుగాని కలవకపోతే అసలేంమయ్యేదో ప్రాణం
హోం.. నీ అడుగున అడుగవుతుంటే తెలియదులే కాలం దూరం
హోం.. ప్రపంచమే ఓ కొంచెమై నీల మారి ప్రతి క్షణం సుమనోహరం
హోం.. ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా అడిగా బహుమానం
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే నీతోనే ప్రతి శ్రీకారం వొదంతా వర్జము వాదం ఆకాశం నా మమకారం అది నీకేలే బంగారం ఓ.. దేహం ప్రాణం అన్నీ సగం నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం ఓ.. వెంట శూన్యం నా సంతోషం వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
వస్తానే వస్తానే నీ వెనకే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే ఏ జన్మకు నాకు ఇంకేం కావాలి 
నిదరెందుకే నిజమెందుకే నీ కళల గాలి నాకు హాయి ఊయలే 
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే వెంటే వస్తానే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే


Soggade Chinni Nayana : Nee Navve Song Lyrics (నీ నవ్వే హాయిగా వుంది)

చిత్రం: సోగ్గాడే చిన్ని నాయన (2016)

రచన: బాలాజీ

గానం: శ్రేయ ఘోషల్, ధనుంజయ్

సంగీతం: అనూప్ రూబెన్స్


నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నా శ్వాసే నా గుండెల్లో

నన్ను నేను చేసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సర్ మీరేనా మీరు ఈ ప్రేమలో మహాముద్దుగున్నరు..ఓహ్హోహ్హొహ్హో..

నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది ప్రతి క్షణము మనసుపడి కళలు కనే నేనె అర్థం కాని రుసరుసలు చూపిస్తున్న నను దూరం చేస్తూ వున్నా 

నా కోసం ఆక్షణమైన ఆలోచిస్తే చాలన్న నిన్నల్లో ఊపిరి నువ్వీ నా రేపటిలో ఆయువు నువ్వే నీ కోసమే నే మారన నీతోడిలా నాతోడుగా ఉంటే..హొహ్హోఓహ్హోవు 

నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది

తడబడితే పెదవులిలా కనపడదా నాలొ నీపై ఆశ నీ చల్లని మాటల కోసం లోలోపల ఎదురు చూశా

నీ ముద్దు ముచ్చట కోసం పాడికాపులు ఎన్నో కాసా చుక్కల్లో జాబిలీ నువ్వీ నా గుండెల్లో వెన్నెల కావే నీ శ్వాసలో ఈ గాలిలా నూరెల్లిలా నే ఉండిపోతాలే..హొహ్హోఓహ్హోవు 

నీ నవ్వే హాయిగా వుంది నీ ఉస్ కొత్తగా ఉంది ఇన్నినాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చేసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సర్ మీరేనా మీరు ఈ ప్రేమలో మహాముద్దుగున్నరు..ఓహ్హోహ్హొహ్హో..