ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి
జగమేలే సంబరమేలే
నీ జతలో నేనున్నాలే
ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి
నిడరెందుకే నిజమెందుకే
నీ కళల గాలి నాకు హాయి ఊయలే
వస్తనే వస్తనే నీ వెంటే వస్తానే
వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానేవస్తానే వస్తానే నీ వెంటే వస్తానేవస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానేహోం.. నినుగాని కలవకపోతే
అసలేంమయ్యేదో ప్రాణం
హోం.. నీ అడుగున అడుగవుతుంటే
తెలియదులే కాలం దూరం
హోం.. ప్రపంచమే ఓ కొంచెమై నీల మారి
ప్రతి క్షణం సుమనోహరం
హోం.. ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా
అడిగా బహుమానం
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానేవస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానేనీతోనే ప్రతి శ్రీకారం
వొదంతా వర్జము వాదం
ఆకాశం నా మమకారం
అది నీకేలే బంగారంఓ.. దేహం ప్రాణం అన్నీ సగం
నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం
ఓ.. వెంట శూన్యం నా సంతోషంవస్తానే వస్తానే నీ వెంటే వస్తానేవస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
వస్తానే వస్తానే నీ వెనకే వస్తానేవస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
ఏనాడో రాసున్నదే
కనుకే నువ్వు తోడయ్యావే
ఏ జన్మకు నాకు ఇంకేం కావాలి
నిదరెందుకే నిజమెందుకే
నీ కళల గాలి నాకు హాయి ఊయలే
వస్తానే వస్తానే నీ వెంటే వస్తానేవస్తా వస్తా వస్తానే వెంటే వస్తానేవస్తానే వస్తానే నీ వెంటే వస్తానేవస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి