2, డిసెంబర్ 2021, గురువారం

Yuva : Deham thiri velugannadi (ఫనా ఫనా ఫనా ఫనా)

చిత్రం: యువ(2004)

రచన: భువన చంద్ర

గానం:

సంగీతం: ఏ.ఆర్. రెహ్మాన్



ఫనా ఫనా ఫనా ఫనా దేహం తిరి వెలుగన్నది చెలిమి జీవం నది ఏదనేలది నిదరే
పుటకే పాపం కడుగు అమృతం చెలిమి ఉదయం శిలా శిలలో శిల్పం చెలిమె దేహం తిరి వెలుగన్నది ఫ్యానా
తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము జన్మాంకురం కాసేపాలం లోకం ద్విత్తం కాంక్షే అద్వితం సర్వం సూన్యం శీర్షం ప్రేమ మనిషి మాయ చెలిమి అమరం
లోకానికి కాంతి ధారా ఒకటే ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే దేహం తిరి వెలుగన్నది చెలిమి
జీవం నది యేడనీలది నిదరే పుటకే పాపం కడుగు అమృతం చెలిమి ఉదయం శిలా శిలలో శిల్పం చెలిమె దేహం తిరి వెలుగన్నది ఫనా తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము శప మాప మాప మాప మాప నినిప మాప శప మాప మాప మాప గంపా సాగారు
శాప మాప మాప మాప మాప నిని పమ్పామప మాప స నిపనిపమగమగారి
నినిసస నినిసస నినిసస గగసాని నినిసస నినిసస నినిసస గగస
మాప నినిప మాప నినిప మాప నినిప మాప నినిప నినిప మాప నినిప మాప నినిప మాప నినిప మాప సా గంగా సాగగా గంగా సాగగా గంగా సాగగా అహ్హ్హ్.. ఫనా..ఫనా. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ .. ఫనా.. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము.. ఫనా.. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్.. ఫనా .. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము.. ఫనా ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి