Yuva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yuva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2021, గురువారం

Yuva : Deham thiri velugannadi (ఫనా ఫనా ఫనా ఫనా)

చిత్రం: యువ(2004)

రచన: భువన చంద్ర

గానం:

సంగీతం: ఏ.ఆర్. రెహ్మాన్



ఫనా ఫనా ఫనా ఫనా దేహం తిరి వెలుగన్నది చెలిమి జీవం నది ఏదనేలది నిదరే
పుటకే పాపం కడుగు అమృతం చెలిమి ఉదయం శిలా శిలలో శిల్పం చెలిమె దేహం తిరి వెలుగన్నది ఫ్యానా
తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము జన్మాంకురం కాసేపాలం లోకం ద్విత్తం కాంక్షే అద్వితం సర్వం సూన్యం శీర్షం ప్రేమ మనిషి మాయ చెలిమి అమరం
లోకానికి కాంతి ధారా ఒకటే ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే దేహం తిరి వెలుగన్నది చెలిమి
జీవం నది యేడనీలది నిదరే పుటకే పాపం కడుగు అమృతం చెలిమి ఉదయం శిలా శిలలో శిల్పం చెలిమె దేహం తిరి వెలుగన్నది ఫనా తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము శప మాప మాప మాప మాప నినిప మాప శప మాప మాప మాప గంపా సాగారు
శాప మాప మాప మాప మాప నిని పమ్పామప మాప స నిపనిపమగమగారి
నినిసస నినిసస నినిసస గగసాని నినిసస నినిసస నినిసస గగస
మాప నినిప మాప నినిప మాప నినిప మాప నినిప నినిప మాప నినిప మాప నినిప మాప నినిప మాప సా గంగా సాగగా గంగా సాగగా గంగా సాగగా అహ్హ్హ్.. ఫనా..ఫనా. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్ .. ఫనా.. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము.. ఫనా.. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోమ్.. ఫనా .. తాకుతాము తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోము.. ఫనా ..

Yuva : Vachinda Megham Song Lyrics (వచ్చిందా మేఘం రాణి )

చిత్రం: యువ(2004)

రచన: భువన చంద్ర

గానం: అద్నాన్ సమీ,సుజాత

సంగీతం: ఏ.ఆర్. రెహ్మాన్



ఎయి ఎయి ఐ ఆలోచించు ఐ ఐ ఐ ఓ నా ప్రియా

వచ్చిందా మేఘం రాణి పుట్టిందా వేడి పోనీ తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాణి అదిపోయే చోటికి పోనీ మలుపోస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా
మనమేం చేస్తాం .. మనమేం చేస్తాం మనమేం చేస్తాం .. మనమేం చేస్తాం రాళ్లను కూడా పూజిస్తారు అవి దార్లో ఉంటే ఏరేస్తారు దారంపొగునా చుట్టినా పడక తప్పదు పీఠముడి
ఆలోచిస్తే అంతుచిక్కి అర్ధం చేసుకో విషయమేదో నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా వచ్చిందా మేఘం రాణి పుట్టిందా వేడి పోనీ తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాణి అదిపోయే చోటికి పోనీ మలుపోస్తే మారదు దారి మనమేం చేస్తాం
కదలింతా కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పువ్వుల్లో దాచిందెవరో పులకించేతి గంధాలన్నీ
ఏ కొందరి అడుగుజాడల్లో నెల మీదా సావుతాయి ఈ నీడలా చీకటి పడిన ఆ జాడలో చెరిగిపోవోయి
ఎయి ఎయి ఐ ఆలోచించు ఐ ఐ ఐ ఓ నా ప్రియా వచ్చిందా మేఘం రాణి పుట్టిందా వేడి పోనీ తెచ్చిందా జల్లు తేని మనమేం చేస్తాం
వచ్చిందా దారి రాణి అదిపోయే చోటికి పోనీ మలుపోస్తే మారదు దారి మనమేం చేస్తాం
విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ..ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ..ఓ ప్రియా ఓ ప్రియా


18, జులై 2021, ఆదివారం

Yuva : Sankurathri Kodi Song Lyrics(సంకురాత్రి కోడి)

చిత్రం: యువ (2004)

సంగీతం: A.ఆ. ర్. రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం :మధుశ్రీ, A.ఆ. ర్. రెహమాన్



హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ్ హుమ్ హుమ్ హుమ్ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య ఆకు వక్క వేసినా నోరు పండదేమి ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా సాహసాలు చేస్తే చల్ల పడిపోనా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హుమ్