చిత్రం: ఆకలి రాజ్యం (1981)
రచన: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
తన తననన తన తననన తనన ననన తానా తానా తననా.. ఓహో.. కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి, లల లలలల లల లలలల లలలల లల లల లాలాలా అహహా..చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!! కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!! ఏమంటావ్?? ఉహు.. హు..హు..హు.సంగీతం.. న..న..నా..మ్ మ్ నువ్వయితే.. రి స రి..హ హ..సాహిత్యం.. మ్ మ్ హు..హు..నేనౌతా!! సంగీతం.. నువ్వయితే.. సాహిత్యం..నేనౌతా!! కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!! న న న న న సే ఇట్ వన్సెగెన్ న న న న న మ్ మ్ హు..స్వరము నీవై.. తరనన తరరనన స్వరమున పదము నేనై..ఓకే!! తానే థానే తాన ఓహో అలాగా!! గానం గీతం కాగా!! తరన తన.. కవిని నేనై.. తానా ననన తాన.. నాలో కవిత నీవై!! నాననాననా..లలలా..తననా..తారనా.. బ్యుటిఫుల్ కావ్యమైనదీ..తలపో పలుకో మనసో?? కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి,వన్నెలన్నీ రువ్వి,ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి!! సంగీతం..ఆహహా.. నువ్వయితే..ఆహహా.. సాహిత్యం..ఆహహా..నేనౌతా..ఆహహా!! ఇప్పుడు చూద్దాం.. తనన తనన తన్నా మ్ మ్ హు తనన తనన అన్నా!! తాన తన్న తానం తరనాతనా!! తాన అన్నా తాళం ఒకటే కదా!! తనన తాన తాననాన తాన.. ఆహ..అయ్య బాబోయ్!! తనన తాన తాననాన తాన.. మ్ మ్ పదము చేర్చి పాట కూర్చ లేదా?? శభాష్!! దనిని దసస అన్నా.. నీద అన్న స్వరమే రాగం కదా?? నీవు నేననీ..అన్నా..మనమే కదా?? నీవు నేననీ..అన్నా..మనమే కదా?? కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి.. చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ?? కన్నెపిల్లవని కన్నులున్నవని,కవిత చెప్పి మెప్పించావే గడసరి.. చిన్న నవ్వు నవ్వి,నిన్ను దువ్వి దువ్వి, కలిసీ నేను మెప్పించేదీ ఎప్పుడనీ?? మ్ మ్ ఆహాహ లలలా మ్ మ్ హు మ్ మ్ ఆహహ లలలా.. లలలా..లలలా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి