2, జనవరి 2022, ఆదివారం

Kshana Kshanam : Jumbaare Song Lyrcis (చలి చంపుతున్న)

చిత్రం: క్షణ క్షణం(1991)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: మనో, చిత్ర



జుంబ్బరే ఆ జుంబ్బరే చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబ్బరే ఆ జుంబ్బరే చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింత గిచ్చింది
జుంబ్బరే ఆ జుంబ్బరే
వయసాగనిది రేగినది సరసములోన చలి దగనిది రేగినది సరసకు రానా కల తీరదులే తెలవరదులే ఇది చక్కని చిక్కని చెక్కిలి గిలి
అందిస్తున్న వగరు చిరు చిగురే తొడిగే చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే రమ్మంటున్న యెదలో తుమ్మెదలు పలికే ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరంగాల తరగని కల కదిలినా కధలివిలే తళతళమని కులుకుల ఎలుకలు గని చిలికిన సుధలివిలే
చెలువలు గని కాలువలా చెలువులు గని నిలువని మానసిదిలే అలుపెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిడీలే తలపదకిక తప్పదులే
యూయూ కొట్టింది యాదవ్ మన గొడవే వింటూ జో కొట్టింది వొడిలో ఉరవడులే కంటూ ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు తెమ్మంటుంది ఏంటో నాకంతా తెలుసు
అరవిరిసిన తలపున కురిసేను కల కలిసిన మనసులలో పూరి విరిసిన వలపులు తెలిపెను కదా పిలుపుల మలుపులతో
యెడ కొసరాగా విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో జత కుదరగా ముసిరేను అలకల అల చిలకలా పలుకులు చిలికిన చినుకులతో తొలకరి సిరి జల్లులలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి