18, జనవరి 2022, మంగళవారం

Appu Chesi Pappu Koodu : Kasi Poyanu Ramahari Song Lyrics (కాశీ కి పోయాను రామాహరి )

చిత్రం. : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, స్వర్ణలత
రచన : పింగళి నాగేంద్రరావు



కాశీ కి పోయాను రామాహరి గంగ తీర్ధమ్ము తెచ్చాను రామాహరి గంగ తీర్థాము తెచ్చాను రామాహరి కాశీ కి పోలేదు రామాహరి ఊరి కాల్వ లో నీళ్ళండి రామాహరి మురువు కాల్వ లో నీళ్ళండి రామాహరి (ఈమె మాటలు పట్టించుకోకండి ఈ పిల్ల మా మేనకొడలు నన్ను సంసారలంపటం లోనికి దింపడానికి వచ్చింది) శ్రీ శైలమెళ్ళాను రామాహరి శివుని విభూది తెచ్చాను రామాహరి శివుని విభూది తెచ్చాను రామాహరి శ్రీ శైలం పోలేదు రామాహరి శివుని విభూది తేలేదు రామాహరి ఇది కాష్టం లో బూడిదా రామాహరి అన్నమఖ్ఖరలేదు రామాహరి నేను గాలి భోంచేస్తాను రామాహరి ఉత్త గాలి భోంచేస్తాను రామాహరి గాలి తో పాటుగా రామాహరి వీరు గారిలే తింటారు రామాహరి నేతి గారిలే తింటారు రామాహరి కైలసమెళ్ళాను రామాహరి శివుని కళ్లారా చూసాను రామాహరి రెండు కళ్లారా చూసాను రామాహరి కైలాసం వెళితేను రామాహరి నంది తన్ని పంపించాడు రామాహరి బాగా తన్ని పంపించాడు రామాహరి ఆలు బిడ్డలు లేరు రామాహరి నేను ఆత్మ యోగీనండి రామాహరి గొప్ప ఆత్మ యోగీనండి రామాహరి ఆ మాట నిజమండి రామాహరి నేను అందుకే వచ్చాను రామాహరి నేను అందుకే వచ్చాను రామాహరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి