చిత్రం: భూకైలాస్ (1958)
సాహిత్యం: సముద్రాల
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్.సుదర్శనం , ఆర్.గోవర్ధనం
పల్లవి :
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
చరణం 1:
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
చరణం 2:
దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ పంకజనయనా పన్నగ శయనా పంకజనయనా పన్నగ శయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి