చిత్రం : లక్షాధికారి (1963)
సంగీతం : టి. చలపతిరావుపల్లవి : మబ్బులో ఏముంది... నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది? మబ్బులో కన్నీరు.. నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు.. అవునా..ఉహు..ఊ..ఊ.... చరణం 1: తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది? తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు .. ఉహు..ఊ..ఊ..ఊ.. ఊహు..ఊ..ఊ..ఊ.. చరణం 2 : చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది? చేనులో బంగారం.. నీ మేనులో సింగారం... నీ మేనులో సింగారం ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?... నా పాటలో ఏముంది? ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది? నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది... అహ..ఆ..అహ..ఆ.. అహ..ఆ..అహ..ఆ..
Some of the greatest lyrics came in those times :)
రిప్లయితొలగించండి