చిత్రం: మాంగళ్యబలం (1960)
సంగీతం: మాస్టర్ వేణు రచన: శ్రీ శ్రీ గాయకులు: సుశీల, ఘంటసాలఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలి

ఆకాశ వీధిలో అందాల జాబిలి

జలతారు మేలిమబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలు పోయీ పందాలు వేసి
అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలి
వయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ... ఓఓఓఓ...

జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోని
కలకాలం నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ
అందాల చందామామ అనురాగం చాటెనే నయగారం చేసెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలి
వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ... ఓఓఓఓ...
ఆఆఆఆ... ఓఓఓఓ...
కలకాలం నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ
అందాల చందామామ అనురాగం చాటెనే నయగారం చేసెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలి
వయ్యారి తారను జేరి ఉయ్యాలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఆఆ... ఓఓఓఓ...
ఆఆఆఆ... ఓఓఓఓ...
ఆకాశ వీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే
జడివాన ముంచుకొచ్చి వడగండ్లు రాలెనే కడగండ్లు కల్గెనే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి