చిత్రం: మహారథి (2007)
రచన: సుద్దాల అశోక్ తేజ
గానం: విజయ్ ఏసుదాస్
సంగీతం: గురుకిరణ్
వీచే గాలులతో వినబడు రాగము కదిలే ఆకులలో కలదోక తాళము
జగమే పాటగా చేరి... మానస నందవిహారి... జగమే పాటగా చేరి... మానస నందవిహారి...
వీచే గాలులతో వినబడు రాగము కదిలే ఆకులలో కలదోక తాళము జగమే పాటగా చేరి... మానస నందవిహారి...
ఘలఘలఘల ఝళఝళఝల సెలయేరులలో వింటే సంగాయితమే లేదా తబతబతబ చిటపటచిట తొలి చినుకులాల్లో మారె స్వరాధారాలే
మరీ కొలనులలో అనే సమయములొ మాటే పాటగా జానపద మాయేరా పని లో పాట గ చేరి... మానస నన్దంవిహరి...
వీచే గాలులతో వినబడు రాగము జగమే పాటగా చేరి... మానస నందవిహారి...
గానగంగగన జనజనజానా గుడి గంటలల్లో లేదా ఓంకారమయ్యి వేదం తకథాకథక దకధాకధక మన గుండెలలో లేదా ఓహ్ రాగమే
చిరునగవులతో పసి పాపలకయ్యి పదే తల్లికి సరిగమ తెలియునా జోజోలాలిగా చేరి... మానస నందవిహారి... వీచే గాలులతో వినబడు రాగము
కదిలే ఆకులలో కలదోక తాళము జగమే పాటగా చేరి... మానస నందవిహారి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి