చిత్రం:సువర్ణ సుందరి(1957)
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి. సుశీల
సంగీతం: పి. ఆదినారాయణ రావు
పల్లవి: పిలువకురా అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా.. పలుచన సలుపకురా.. పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ.. పలుచన సలుపకురా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 1: మనసున తాళి మరువనులేర... గళమున మోలి సలుపకు రాజా.... సమయము కాదురా నిన్ను దరిచేర.. సమయము కాదురా నిన్ను దరిచేర... కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 2: ఏలినవారి కొలువుర సామీ... మది నీ రూపే మెదలినగాని.. ఓయన లేనురా కదలగలేర.. ఓయన లేనురా కదలగలేర.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి