చిత్రం: మిస్సమ్మ(1955 )
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, ,పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ . 2 సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ . 2 మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ . 2 మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్ నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో . 2 ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి