Missamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Missamma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2022, మంగళవారం

Missamma : Raavoyi Chandamaama Song Lyrics (రావోయి చందమామ)

చిత్రం: మిస్సమ్మ(1955 )

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం: ఘంటసాల, ,పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



పల్లవి రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ . 2 సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ . 2 మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ . 2 మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్ నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో . 2 ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా


Missamma : Avunante Kaadanile Song Lyrics (అవునంటే కాదనిలే)

చిత్రం: మిస్సమ్మ(1955 )

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం: ఏ.ఎం.రాజా

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే

17, జనవరి 2022, సోమవారం

Missamma : Brindaavanamadi Andaridi Song

చిత్రం: అనార్కలి(1955)

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: ఘంటసాల, పి. లీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే